Danam Nagender

Danam Nagender: దానంగ నాగేందర్‌పై అనర్హత వేటు.. !

Danam Nagender: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై తెలంగాణ హైకోర్టు సంచలన తీర్పు వెలువరిస్తూ అనర్హత వేటు వేసింది. గతంలో స్పీకర్ ఇచ్చిన ఆదేశాలను కొట్టివేస్తూ వాటిపై స్టే విధించిన న్యాయస్థానం, దానం నాగేందర్ 2024 ఏప్రిల్ 23న కాంగ్రెస్ పార్టీ తరఫున సికింద్రాబాద్ ఎంపీగా నామినేషన్ వేసి పోటీ చేసిన నాటి నుంచే ఆయన శాసనసభ్యత్వాన్ని రద్దు చేస్తూ అనర్హత అమలులోకి వస్తుందని స్పష్టం చేయడంతో రాష్ట్ర రాజకీయాల్లో ఒక్కసారిగా పెను ప్రకంపనలు రేగాయి.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *