రతన్ టాటాకు ప్రముఖుల సంతాపం..

ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా కన్నుమూశారన్న వార్త దేశం జీర్ణించుకోలేకపోతుంది. దేశ వ్యాప్తంగా ఆయన మరణానికి ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి రతన్ టాటా మరణం పట్ల సంతాపం ప్రకటించారు దేశం ఒక గొప్ప వ్యక్తిని కోల్పోయిందని,…

మరింత రతన్ టాటాకు ప్రముఖుల సంతాపం..

భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!

ప్రభుత్వ ఉద్యోగి లంచం తీసుకుంటూ దొరికాడంటే అందుకు కారణం.. లంచం ఇచ్చే వాళ్ళు వీడికి డబ్బు ఎందుకు ఇవ్వాలి అనుకుని ఏసీబీకి పట్టిస్తారు. మరికొన్ని ఆఫీసుల తోటి ఉద్యోగులకు పడక వీరిని పట్టించాలన్న కోపంతో ఫోన్ చేస్తారు. కానీ ఓ చోట…

మరింత భార్య అవినీతి బాగోతం బయటపెట్టిన భర్త!

ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజ్యమేలుతున్న రేషన్ మాఫియా

ఉమ్మడి గుంటూరు జిల్లాలో రేషన్ మాఫియా. రాజ్యమేలుతుంది. జిల్లా పరిధిలోని 17 నియోజకవర్గాల్లో సిండికేట్లుగా మారి విచ్చలవిడిగా దోచుకుంటున్నారు. అయ్యో ఇదేంటని అధికారులని అడగగా రేషన్ మాఫియాకి ఎమ్మెల్యేల అండదండలు ఉన్నాయంటూ సమాదానమిస్తున్నాలోస్తున్నాయి. ఎమ్మెల్యేను ఇదేంటని అడగగా మాకు సంబంధం లేదని…

మరింత ఉమ్మడి గుంటూరు జిల్లాలో రాజ్యమేలుతున్న రేషన్ మాఫియా

హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

హర్యానా ఎన్నికల ఫలితాలపై కాంగ్రెస్‌ అగ్రనేత, లోక్‌సభలో ప్రధాన ప్రతిపక్ష నేత రాహుల్‌ గాంధీ స్పందించారు.హర్యానాలో అనూహ్య ఫలితాలపై విశ్లేషణ చేస్తున్నట్లు చెప్పారు. కౌంటింగ్‌ ప్రక్రియపై తమకు అందిన ఫిర్యాదుల గురించి ఎన్నికల కమిషన్‌కు తెలియజేస్తామన్నారు. ‘హర్యానాలో అనూహ్య ఫలితాలపై మేం…

మరింత హర్యానా ఎన్నికల పై రాహుల్ గాంధీ ఏమన్నారంటే..?

వైన్ షాప్ లైసెన్స్ కు దరఖాస్తు గడువు పెంపు

ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. మద్యం దుకాణాల లైసెన్సులకు దరఖాస్తుల స్వీకరణ గడువును ప్రభుత్వం పొడిగించింది. రాష్ట్రవ్యాప్తంగా 3,396 షాపులుండగా వాటికి గతనెల 30న అర్దరాత్రి ప్రభుత్వం నోటిఫికేషన్‌ జారీ చేసిన విషయం తెలిసిందే. తొలుత జారీ చేసిన నోటిఫికేషన్‌…

మరింత వైన్ షాప్ లైసెన్స్ కు దరఖాస్తు గడువు పెంపు

Pawan kalyan: పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమలు ఏర్పాటు కావాల

పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమల ఏర్పాటు కావాలని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. తాను పర్యావరణ ప్రేమికుడిని.. ప్రకృతి బాగుండాలని కోరుకునే వ్యక్తినని చెప్పారు. విజయవాడలో పొల్యూషన్ కంట్రోల్ బోర్డు ఆధ్వర్యంలో పర్యావరణ పరిరక్షణ పై వర్కు షాప్…

మరింత Pawan kalyan: పర్యావరణ సమతుల్యత దెబ్బ తినకుండా.. పరిశ్రమలు ఏర్పాటు కావాల

Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు

బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ చేసిన ట్వీట్ కు పొన్నం రియాక్ట్ అయ్యారు.పదేళ్లు అధికారంలో ఉన్న కేసీఆర్ ప్రభుత్వం ఎన్ని ఇద్యోగాలు ఇచ్చారని ప్రశ్నించారు.పదవి పోయిన అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారని మండిపడ్డారు.అసత్య ప్రచారాలతో ప్రజల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నారని ఫైర్ అయ్యారు. తమ…

మరింత Ponnam: పదవి పోయిందన్న అసహనంతో కేటీఆర్ మాట్లాడుతున్నారు

Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర

యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి భారీ కుట్ర జరిగింది.రాయ్‌బరేలీలో రైల్వే ట్రాక్‌పై సిమెంట్‌ పోల్‌ పెట్టారు దుండగులు. సిమెంట్ పోల్ ను సకాలంలో గుర్తించిన లోకో పైలట్ రైలు నిలిపివేశారు. దీంతో పెను ప్రమాదం తప్పింది. ఘటనా స్థలానికి చేరుకున్న రైల్వే…

మరింత Breaking: యూపీలో మరోసారి రైలు ప్రమాదానికి కుట్ర
Pawan Kalyan

Pawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

Pawan Kalyan: డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ విజయవాడ దుర్గమ్మను దర్సించుకున్నారు

మరింత Pawan Kalyan: దుర్గమ్మను దర్శించుకున్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్

అమెరికాను వణికిస్తున్న మిల్ట‌న్ హ‌రికేన్

అమెరికాలోని అనేక ప‌ట్ట‌ణాలు, న‌గ‌రాల్లో ఎమ‌ర్జెన్సీ ప్ర‌క‌టించారు అక్కడి అధికారులు.మిల్ట‌న్ హ‌రికేన్ తీవ్ర తుఫాన్‌గా మారి ఫ్లోరిడా రాష్ట్రం వైపు దూసుకొస్తున్న‌ది. ప్ర‌స్తుతం అయిదో కేట‌గిరీ తుఫాన్‌గా మిల్ట‌న్ హ‌రికేన్‌ను ప్ర‌క‌టించారు. మిల్ట‌న్ వ‌ల్ల గంట‌కు సుమారు 165 కిలోమీట‌ర్ల వేగంతో…

మరింత అమెరికాను వణికిస్తున్న మిల్ట‌న్ హ‌రికేన్