Andhra Pradesh People: అప్పులు చేయడంలో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఫస్ట్ ప్లేసులో ఉన్నట్టు కేంద్రం తాజాగా విడుదల చేసిన ఓ నివేదిక వెల్లడించింది.
మరింత Andhra Pradesh People: ఎడా..పెడా అప్పులు చేసేస్తున్న ఏపీ ప్రజలు..కావాలంటే ఈ లెక్కలు చూడండి..Author: Saicharan koyagura
Jammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..
Jammalamadugu: జమ్మలమడుగు అంటే ఉమ్మడి ఏపీలో తెలియని వారుండరు.. ఇక్కడ ఒకప్పటి ఫ్యాక్షన్ రాజకీయం రాష్ట్ర వ్యాప్తంగా కాదు దేశ వ్యాప్తంగా సంచలనం రేపింది.
మరింత Jammalamadugu: సవాల్ కు సిద్ధమంటున్న ఇద్దరు నేతలు..Partha sarathi: వైసీపీ హయాంలో ఓ పత్రిక కొనాలని ప్రభుత్వ డబ్బు ఇచ్చారు : మంత్రి పార్థసారధి
Partha sarathi: గత ఐదేళ్లలో వైసీపీ రాష్ట్రాన్ని అప్పల ఊబిలో దింపిందని మంత్రి కొలుసు పార్ధ సారధి అన్నారు.
మరింత Partha sarathi: వైసీపీ హయాంలో ఓ పత్రిక కొనాలని ప్రభుత్వ డబ్బు ఇచ్చారు : మంత్రి పార్థసారధిదివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులు
Tirumala: గత కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో వైరల్ గా ఉన్న దివ్వెల మాధురిపై కేసు నమోదైంది. టీటీడీ నిబంధనలు, సంప్రదాయాలను ఉల్లంఘిస్తూ దువ్వాడ శ్రీనివాస్‌తో సహజీవనం చేస్తున్న వ్యక్తిగత విషయాలను తెలుపుతూ తిరుమలలో సోషల్ మీడియాలో రీల్స్ ప్రచురించడం పై…
మరింత దివ్వెల మాధురి రీల్ యాక్షన్.. కేసు పెట్టిన టీటీడీ అధికారులుAp govt: గుడ్ న్యూస్..ఇక నుంచి డిస్కౌంట్ లో వంట నూనె
ఏపీ ప్రజలకు ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. నిత్యావసర వస్తువైన నూనెల ధరలు రోజు రోజుకు ఆకాశాన్నంటుతున్న క్రమంలో పేదలకు ఊరటనిచ్చేలా ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఇవాళ్టి నుంచి రేషన్ షాపుల్లో డిస్కౌంట్ ధరలకే వీటిని పంపిణీ చేసేందుకు ప్రభుత్వం…
మరింత Ap govt: గుడ్ న్యూస్..ఇక నుంచి డిస్కౌంట్ లో వంట నూనెNampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసం
Nampally: నాంపల్లి ఎగ్జిబిషన్ మైదానంలో నెలకొల్పిన అమ్మవారి విగ్రహాన్ని గుర్తుతెలియని దుండగులు ద్వంసం చేశారు.
మరింత Nampally: క్షమించు తల్లీ… హైదరాబాద్ లో అమ్మవారి విగ్రహం ధ్వంసంవినియోగదారులకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్
కెనరా బ్యాంక్(canara bank) వినియోగదారులకు షాక్ ఇచ్చింది.వడ్డీ రేట్లను స్వల్పంగా పెంచుతున్నట్లు ప్రకటించింది.మార్జినల్ కాస్ట్ ఆఫ్ ఫండ్స్-బెస్డ్ లెండింగ్ రేటని 5 బేసిస్ పాయింట్లు పెంచింది. దీంతో సంవత్సరం కాల పరిమితితో ఎక్కువ మంది తీసుకునే పర్సనల్ లోన్స్, వాహన రుణాలపై…
మరింత వినియోగదారులకు షాక్.. వడ్డీ రేట్లు పెంచిన కెనరా బ్యాంక్కమిటీల పేరుతో కాలయాపన.. మంద కృష్ణ కామెంట్స్
రేవంత్ సర్కార్ పై విమర్శలు చేశారు ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపకులు మందకృష్ణ మాదిగ.సీఎం రేవంత్ రెడ్డి మాటలను నమ్మే పరిస్థితి లేదన్నారు. ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ కోసం ప్రస్తుతం కొనసాగుతున్న నియామకాలకు ఎస్సీ వర్గీకరణ వర్తింపజేస్తామని కాంగ్రెస్ సర్కార్ స్పష్టమైన ప్రకటన చేయాలని…
మరింత కమిటీల పేరుతో కాలయాపన.. మంద కృష్ణ కామెంట్స్మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు
మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులు జారీ చేసింది. నాగార్జున దాఖలు చేసిన పరువు నష్టం దావా కేసులో నాంపల్లి కోర్టు నోటీసులు ఇచ్చింది. తన కుటుంబం పై మంత్రి అనుచిత వ్యాఖ్యలు చేశారని హీరో నాగార్జున నాంపల్లి కోర్టులో…
మరింత మంత్రి కొండా సురేఖకు నాంపల్లి కోర్టు నోటీసులురతన్ టాటాకు భారత్ రత్నా ఇవ్వాలి.. మహా కేబినెట్ తీర్మానం
ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా బుధవారం తుది శ్వాస విడిచారు. అనారోగ్య సమస్యల కారణంగా ముంబై లోని బ్రీచ్ క్యాండీ ఆస్పత్రి ఐసీయూలో చికిత్స పొందుతూ బుధవారం రాత్రి 11.30 గంటలకు కన్నుమూశారు. టాటా మృతి పట్ల ప్రముఖులు సంతాపం ప్రకటిస్తున్నారు.…
మరింత రతన్ టాటాకు భారత్ రత్నా ఇవ్వాలి.. మహా కేబినెట్ తీర్మానం