గురుకుల పాఠశాల గేట్లకు తాళాలు వేసిన వారిపై క్రిమినల్ కేసులు పెట్టాలని మంత్రి పొన్నం ప్రభాకర్ అన్నారు. ఈ మేరకు కలెక్టర్లకు ఆదేశాలు జారీ చేశారు. గురుకుల భవనాలకు చెల్లించాల్సిన బకాయిలు ఈ 10 నెలల్లో పెట్టినవి కాదని, గత ప్రభుత్వ…
మరింత Ponnam Prabhakar: గురుకులాలకు తాళాలు వేస్తే క్రిమినల్ కేసులు పెట్టండిAuthor: Saicharan koyagura
Breaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్
డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు తెలంగాణ ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను తిరిగి ప్రారంభిస్తున్నట్లు వెల్లడించింది. మధ్యాహ్నం 2 గంటల నుంచి అన్ని కలెక్టరేట్ లో కౌన్సిలింగ్ ప్రారంభించాలని విద్యా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.…
మరింత Breaking: మొదలైన తెలంగాణ DSC 2024 కౌన్సిలింగ్ఇంకా ఎన్ని ఘోరాలు.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడి
హైదరాబాద్ లో దారుణం జరిగింది.
మరింత ఇంకా ఎన్ని ఘోరాలు.. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడిKishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణి
బీఆర్ఎస్ పార్టీపై విమర్శలు చేశారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి.బీఆర్‌ఎస్ రెండు నాల్కల ధోరణి వ్యవహరిస్తోందని అన్నారు.బీఆర్‌ఎస్ హయాంలోనే నేవల్ రాడార్ సెంటర్‌కు అనుమతులు వచ్చాయని చెప్పారు. డిసెంబర్ 12, 2017లోనే అనుమతులు వచ్చాయని అన్నారు. జీవో 44ను అప్పటి ప్రభుత్వం…
మరింత Kishan reddy: బీఆర్ఎస్ పార్టీవి రెండు నాల్కల ధోరణిAp: ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే..
ఏపీలోని జిల్లాలకు ఇంఛార్జ్ మంత్రులను ప్రభుత్వం నియమించింది. అయితే పాత జిల్లాల వారీగా కాకుండా కొత్త ఉమ్మడి జిల్లాల వారీగానే జిల్లాలకు ఇంఛార్జ్‌లను నియమిస్తూ కీలక నిర్ణయం తీసుకుంది. 22 జిల్లాలకు 22 మంది మంత్రులను ఇంఛార్జ్‌లుగా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు…
మరింత Ap: ఏపీలోని జిల్లాలకు ఇన్చార్జి మంత్రుల నియామకం.. ఏ జిల్లాకు ఎవరంటే..మళ్లీ మోగనున్న ఎన్నికల నగార.. ఈసారి ఈ స్టేట్స్ లో
దేశంలో మళ్ళీ ఎన్నికల నగారా మోగనుంది. జార్ఖండ్, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేయనుంది.ఈ రోజు మధ్యాహ్నం 3:30 ప్రత్యేక మీడియా కాన్ఫరెన్స్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించనుంది. ఢిల్లీలోని విజ్ఞాన్ భవన్‌లో ఈ మీడియా…
మరింత మళ్లీ మోగనున్న ఎన్నికల నగార.. ఈసారి ఈ స్టేట్స్ లోBreaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదా
తెలంగాణ డీఎస్సీ ద్వారా ఎంపికైన అభ్యర్థులకు ప్రభుత్వం కీలక అప్డేట్ ఇచ్చింది. డీఎస్సీ అభ్యర్థుల కౌన్సిలింగ్ ను వాయిదా వేసినట్టు ప్రకటించింది విద్యాశాఖ. ఈరోజు నిర్వహించాల్సిన కౌన్సిలింగ్ ను వాయిదా వేస్తున్నట్టు వెల్లడించింది. త్వరలో కొత్త కౌన్సిలింగ్ డేట్ లను ప్రకటిస్తామని…
మరింత Breaking: డీఎస్సీ 2024 కౌన్సిలింగ్ వాయిదాRains: గంటకు 30 కిమీ వేగంతో ఈదురుగాలులు.. ఈ ఏరియాలో అతి భారీ వర్షాలు..
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఏపీ వ్యాప్తంగా విస్తృతంగా వర్షాలు పడే అవాశాలున్నాయని విపత్తుల నిర్వహణ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఆర్పీ సిసోడియా తెలిపారు. రానున్న రెండు రోజులలో పశ్చిమ-వాయువ్య దిశగా ఉత్తర తమిళనాడు,దక్షిణకోస్తా తీరాల వైపు వెళ్ళే అవకాశం ఉందని…
మరింత Rains: గంటకు 30 కిమీ వేగంతో ఈదురుగాలులు.. ఈ ఏరియాలో అతి భారీ వర్షాలు..Tirupati: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ టికెట్లు రద్దు..
Tirupati: తిరుమల తిరుపతి దేవస్థానం కీలక నిర్ణయం తీసుకుంది.తిరుమల శ్రీవారి ఆలయంలో ఈ నెల 16వ తేదీన వీఐపీ బ్రేక్ దర్శనాలు రద్దు చేయాలని నిర్ణయించారు. ఈ నెల 15న సిఫార్సు లేఖలు అనుమతించకూడదని నిర్ణయం తీసుకున్నారు. బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో…
మరింత Tirupati: టీటీడీ కీలక నిర్ణయం.. ఆ టికెట్లు రద్దు..Nara lokesh: వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం
ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం తమ బాధ్యత అని ఏపీ విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్ అన్నారు. యువగళంలో ఇచ్చిన మరో హామీని ప్రభుత్వం నెరవేర్చిందని వెల్లడించారు. పాదయాత్రలో తనకు వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహించాలని విజ్ఞప్తి…
మరింత Nara lokesh: వాల్మీకి జయంతిని రాష్ట్ర పండుగగా నిర్వహిస్తాం