హైదరాబాద్ నగర వాసులకు ట్రాఫిక్ అలర్ట్ అని చెప్పాలి. నగరంలోని పలు ప్రాంతాల్లో ట్రాఫిక్ పోలీసులు ఆంక్షలు విధించారు. జీహెచ్‌ఎంసీ ఎస్‌ఆర్‌డీపీ అభివృద్ధి పనుల్లో భాగంగా శిల్పా లేఅవుట్ ఫేజ్-2 పరిధిలో నూతనంగా ఫ్లై ఓవర్‌ను నిర్మిస్తున్నారు.ఈ క్రమంలో ఆ పనులకు…
మరింత Traffic alert: నగరంలో వారం రోజులపాటు ఆ ఫ్లైఓవర్ బంద్Author: Saicharan koyagura
Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?
భారత ప్రధాని నరేంద్ర మోదీ, చైనా అధ్యక్షుడు జీ పింగ్ మధ్య భేటీ జరిగింది. 2019 తర్వాత వీరిద్దరూ అధికారిక ద్వైపాక్షిక భేటీ ఎప్పుడే జరగడం గమనార్హం. ఈ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. అధ్యక్షుడు జిన్‌పింగ్‌తో సమావేశం కావడం…
మరింత Delhi: మోదీతో జిన్ పింగ్ భేటీ… ఏం మాట్లాడుకున్నారో తెలుసా..?Amravati: APPSC చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ నియామకం
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ చైర్‌పర్సన్ ను నియమించింది ప్రభుత్వం. రిటైర్డ్ ఐపీఎస్ అధికారి అనురాధను చైర్మన్ గా నియమిస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు బుధవారం మధ్యాహ్నం ఏపీ చీఫ్ సెక్రటరీ నీరభ్‌కుమార్ తెలిపారు. 1987 బ్యాచ్‌కు…
మరింత Amravati: APPSC చైర్మన్ గా రిటైర్డ్ ఐపీఎస్ అనురాధ నియామకంHyderabad: నాగార్జున పరువు నష్టం దావా.. కోర్టులో కొండా సురేఖ రిప్లై
సినీ నటుడు నాగార్జున కుటుంబంపై మంత్రి కొండా సురేఖ సంచలన వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే. దీనిపై నాగార్జున కోర్టులో పర్మినషన్ దావా కూడా వేశారు. అయితే ఆ కేసికి సంబంధించి మంత్రి కొండా సురేఖ నాంపల్లి ప్రత్యేక కోర్టులో రిప్లై…
మరింత Hyderabad: నాగార్జున పరువు నష్టం దావా.. కోర్టులో కొండా సురేఖ రిప్లైJagityala: జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య కేసులో నిందితుడు అరెస్టు..
కాంగ్రెస్ సీనియర్ నేత, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి అనుచరుడు మారు గంగారెడ్డి హత్యకేసులో పోలీసులు విచారణ వేగవంతం చేశారు. నిందితుడు సంతోష్‌ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతడి నుంచి కారు, హత్యకు ఉపయోగించిన కత్తిని స్వాధీనం చేసుకుని విచారిస్తున్నారు. మొబైల్ ఫోన్ డేటాను…
మరింత Jagityala: జీవన్ రెడ్డి ప్రధాన అనుచరుడి హత్య కేసులో నిందితుడు అరెస్టు..మొదటిసారి బరిలోకి.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీ
కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రియాంకగాంధీ ఎన్నికల బరిలోకి దిగారు. కేరళలోని వయనాడ్ ఎంపీ స్థానానికి జరగనున్న ఉప ఎన్నికల్లో ఆమె పోటీ చేయనున్నారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు నామినేషన్ దాఖలు చేశారు.నామినేషన్ దాఖలుకు ముందు సోదరుడు రాహుల్‌గాంధీతో కలిసి…
మరింత మొదటిసారి బరిలోకి.. ఎంపీ అభ్యర్థిగా నామినేషన్ వేసిన ప్రియాంక గాంధీAmaravati: వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి తనయుడు అరెస్ట్
వాలంటీర్ హత్యకేసులో వైసీపీ నేత, మాజీమంత్రి కుమారుడు పినిపె విశ్వరూప్ కుమారుడు పినిపె శ్రీకాంత్ ను పోలీసులు అరెస్ట్ చేశారు. మూడు రోజుల క్రితమే శ్రీకాంత్ ను మధురైలో అరెస్ట్ చేసినట్లు ఏపీ పోలీసులు వెల్లడించారు. రెండేళ్ల క్రితం అయినవిల్లికి చెందిన…
మరింత Amaravati: వాలంటీర్ హత్య కేసులో మాజీ మంత్రి తనయుడు అరెస్ట్Amravati: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామా
సార్వత్రిక ఎన్నికల్లో ఘోర ఓటమి చవిచూసిన వైసిపికి వర్ష సాగులు తగులుతున్నాయి. వారానికి కీలక నేత రాజీనామా చేయడం ఆ పార్టీ నేతలను కలవరానికి గురిచేస్తుంది. అధికారంలో ఉన్నప్పుడు కియాశీలక పదవుల్లో ఉన్న వ్యక్తులు రాజీనామాలు చేస్తున్నడంతో క్యాడర్లో గుబులు మొదలైంది.…
మరింత Amravati: వైసీపీకి బిగ్ షాక్.. కీలక నేత రాజీనామావైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..30 అడుగుల లోయలో పడిన బస్సు
ఏపీలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సు 30 అడుగుల వేల పడింది.వివరాల్లోకి వెళితే వైఎస్సార్ జిల్లాలో కదిరి నుంచి బయలుదేరిన పల్లె వెలుగు ఆర్టీసీ బస్సు వైఎస్సార్ జిల్లా పులివెందుల సమీపంలో 30 అడుగుల లోయలో…
మరింత వైఎస్ఆర్ జిల్లాలో ఘోర రోడ్డుప్రమాదం..30 అడుగుల లోయలో పడిన బస్సుDelhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం
బాంబ్ బెదిరింపులతో ఎయిర్ పోర్ట్ అధికారులకు కంటి మీద కునుకు లేకుండా చేస్తున్నాయి. రైల్వే స్టేషన్లు, ఎయిర్‌పోర్టులు, బస్టాండ్లు అనే తేడా లేకుండా ఆకతాయిలు ఫేక్ కాల్స్ చేస్తూ జనాలను భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. వారానికోసారి ఫోన్ చేస్తూ పోలీసులను ముప్పు…
మరింత Delhi: బాంబ్ బెదిరింపు ఫోన్ లతో విమానాయలకు 600 కోట్ల నష్టం