మెగా పవర్‌స్టార్ రామ్‌చరణ్ సినిమా గేమ్‌చేంజర్ టీజర్ వేడుక ఇదే రోజు మధ్యాహ్నం వెలుగులు విరజిమ్మనుంది.
మరింత Ramcharan: మెగా అభిమానులకు దీపావళి కానుక.. మిట్టమధ్యాహ్నం టపాసుల వర్షం!Author: Maneesh
Telangana: రైతుల కండ్లల్లో కన్నీటి సుడులు.. దీపావళికి వారిండ్లలో చీకట్లు!
జనగామ, వరంగల్, ఖమ్మం మార్కెట్లలో ఉంచిన పత్తి, వానకాలం వరి ధాన్యం పూర్తిగా తడిసిపోయాయి.
మరింత Telangana: రైతుల కండ్లల్లో కన్నీటి సుడులు.. దీపావళికి వారిండ్లలో చీకట్లు!Telangana: మోకిలా పోలీస్‌స్టేషన్‌కు రాజ్ పాకాల
తన ఇంటిలో జరిగిన ఫంక్షన్ కేసులో రాజ్ పాకాల బుధవారం మధ్యాహ్నం రంగారెడ్డి జిల్లా మోకిలా పోలీస్‌స్టేషన్‌కు చేరుకున్నారు.
మరింత Telangana: మోకిలా పోలీస్‌స్టేషన్‌కు రాజ్ పాకాలPonnam Prabhaker: దీపావళి పండుగపై మంత్రి పొన్నం కీలక సూచనలు
దీపావళి పండుగను శాంతియుతంగా, ప్రమాదరహితంగా జరుపుకోవాలని రాష్ట్ర ప్రజలకు పొన్నం ప్రభాకర్ హితవు పలికారు.
మరింత Ponnam Prabhaker: దీపావళి పండుగపై మంత్రి పొన్నం కీలక సూచనలుCM Vijayan: కేరళ సీఎం విజయన్‌కు తృటిలో తప్పిన ప్రమాదం
కేరళ సీఎం పినరయి విజయన్‌కు బుధవారం తృటిలో రోడ్డు ప్రమాదం తప్పింది.
మరింత CM Vijayan: కేరళ సీఎం విజయన్‌కు తృటిలో తప్పిన ప్రమాదంodisha:ఉన్నతాధికారి నిర్దయ.. బిడ్డను కోల్పోయిన గర్భిణి
అధికారి సెలవు ఇవ్వకపోవడంతో కడుపులోనే బిడ్డను కోల్పోయిన 7 నెలల గర్భిణి
మరింత odisha:ఉన్నతాధికారి నిర్దయ.. బిడ్డను కోల్పోయిన గర్భిణిap news: ఏపీలో గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం.. అనకాపల్లిలో భారీగా స్వాధీనం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో గంజాయి రవాణాపై ఉక్కుపాదం మోపుతున్నారు.
మరింత ap news: ఏపీలో గంజాయి దందాపై పోలీసుల ఉక్కుపాదం.. అనకాపల్లిలో భారీగా స్వాధీనంTelangana: రసవత్తరంగా డ్రగ్స్ రాజకీయం.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల హల్చల్!
తెలంగాణలో డ్రగ్స్ రాజకీయం రసవత్తరంగా నడుస్తున్నది.
మరింత Telangana: రసవత్తరంగా డ్రగ్స్ రాజకీయం.. సవాళ్లు, ప్రతి సవాళ్లతో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల హల్చల్!Hyderabad:చదివింది బీటెక్.. చేసేది డ్రగ్స్ సేల్!
హైదరాబాద్ నగరంలో జాన్ అనే యువకుడి నుంచి 7 గ్రాముల ఎండీఎంఏ డ్రగ్స్‌ను గుర్తించిన ఎక్సైజ్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు.
మరింత Hyderabad:చదివింది బీటెక్.. చేసేది డ్రగ్స్ సేల్!Telangana:హైదరాబాద్ వచ్చే విమానాలకే బాంబు బెదిరింపు కాల్
చెన్నై నుంచి హైదరాబాద్ వచ్చిన విమానాల్లో బాంబ్ ఉన్నదని ఓ వ్యక్తి నుంచి కాల్ వచ్చింది.
మరింత Telangana:హైదరాబాద్ వచ్చే విమానాలకే బాంబు బెదిరింపు కాల్