ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి

మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ జిల్లా డీఈవో ర‌వీంద‌ర్ ఒక ఉపాధ్యాయుడి నుంచి లంచం తీసుకుంటూ గురువారం ఏసీబీ అధికారుల‌కు ప‌ట్టుబ‌డ్డాడు.

మరింత ACB: ఏసీబీ వ‌ల‌లో మ‌రో లంచావ‌తారి

Sircilla: ప‌ట్టువ‌స్త్రంపై ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టం

తెలంగాణ చేనేత క‌ళాకారుడు ప‌ట్టువ‌స్త్రంపై ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టాన్ని ముద్రించాడు

మరింత Sircilla: ప‌ట్టువ‌స్త్రంపై ముఖ్య‌మంత్రి చిత్ర‌ప‌టం

Malasia:మ‌లేషియాలో మోగ‌నున్న మ‌న తెలుగోడి డ‌ప్పు ద‌రువు

మ‌లేషియా లో మ‌న తెలుగు క‌ళాకారుడి డ‌ప్పు ద‌ర‌వు మోగ‌నున్న‌ది.

మరింత Malasia:మ‌లేషియాలో మోగ‌నున్న మ‌న తెలుగోడి డ‌ప్పు ద‌రువు

Janhvi Kapoor: హైద‌రాబాద్ ఆల‌యంలో న‌టి జాన్వీక‌పూర్ పూజ‌లు

Janhvi Kapoor: బాలీవుడ్ ప్ర‌ముఖ న‌టి, ప్ర‌ఖ్యాత న‌టి శ్రీదేవి కూతురు జాన్వీక‌పూర్ వెంగ‌ళ‌రావు న‌గ‌ర్‌లోని ఆంజ‌నేయ‌స్వామి ఆల‌యంలో ప్ర‌త్యేక పూజ‌లు చేశారు.

మరింత Janhvi Kapoor: హైద‌రాబాద్ ఆల‌యంలో న‌టి జాన్వీక‌పూర్ పూజ‌లు

AP News: రౌడీషీట‌ర్‌కు రాచ‌మ‌ర్యాద‌లు.. ఏడుగురు పోలీసుల స‌స్పెన్ష‌న్

రిమాండ్‌లో ఉన్న ఓ రౌడీషీట‌ర్‌కు పోలీసులు రాచ‌మ‌ర్యాద‌లు చేసి ఉన్న‌తాధికారుల వేటుకు బ‌ల‌య్యారు.

మరింత AP News: రౌడీషీట‌ర్‌కు రాచ‌మ‌ర్యాద‌లు.. ఏడుగురు పోలీసుల స‌స్పెన్ష‌న్

Telangana: రాష్ట్రంలో భారీగా పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు

తెలంగాణ‌లో కాంగ్రెస్ ప్ర‌భుత్వం మ‌ద్యం ధ‌ర‌ల‌ను భారీగా పెంచేందుకు నిర్ణ‌యించింద‌ని ప్ర‌చారం జ‌రుగుతుంది.

మరింత Telangana: రాష్ట్రంలో భారీగా పెర‌గ‌నున్న మ‌ద్యం ధ‌ర‌లు

Hydra:బెంగళూరు ప‌ర్య‌ట‌న‌కు హైడ్రా బృందం

హైడ్రా అధికారుల‌ బృందం గురువారం నుంచి రెండు రోజుల‌పాటు బెంగ‌ళూరులో ప‌ర్య‌టించేందుకు వెళ్లింది.

మరింత Hydra:బెంగళూరు ప‌ర్య‌ట‌న‌కు హైడ్రా బృందం

Telangana: డ్రంక‌న్ డ్రైవ్ కేసులో వినూత్న తీర్పు!

మంచిర్యాల జిల్లా కేంద్రంలో ఇటీవ‌ల పోలీసులు నిర్వ‌హించిన డ్రంక‌న్ డ్రైవ్ వాహ‌న త‌నిఖీల్లో ప‌ట్టుబ‌డిన వారికి జ‌డ్జి వినూత్న త‌ర‌హా తీర్పును ఇచ్చారు.

మరింత Telangana: డ్రంక‌న్ డ్రైవ్ కేసులో వినూత్న తీర్పు!

Adilabad: కుల‌గ‌ణ‌న‌ను నిషేధించిన ఆదిలాబాద్ గ్రామం

ఆదిలాబాద్ జిల్లా దిలావ‌ర్‌పూర్ గ్రామ‌స్థులు ప్ర‌భుత్వం నిర్వ‌హిస్తున్న కుల‌గ‌ణ‌న స‌ర్వేను గ్రామంలో నిషేధిస్తున్న‌ట్టు తెలిపారు.

మరింత Adilabad: కుల‌గ‌ణ‌న‌ను నిషేధించిన ఆదిలాబాద్ గ్రామం

Telangana: మ‌రో గురుకులంలో ఫుడ్ పాయిజ‌న్ క‌ల‌క‌లం

మంచిర్యాల జిల్లా కేంద్రంలోని ప్ర‌భుత్వ గిరిజ‌న బాలిక‌ల ఆశ్ర‌మ గురుకుల పాఠ‌శాల‌లో క‌లుషిత ఆహారం తిని 12 మంది విద్యార్థినులు అస్వ‌స్థ‌త‌కు గుర‌య్యారు.

మరింత Telangana: మ‌రో గురుకులంలో ఫుడ్ పాయిజ‌న్ క‌ల‌క‌లం