వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర్‌రావు మాటలతో రైతులకు నిరాశే మిగిలింది.
మరింత Telangana: తెలంగాణ రైతులకు చేదు వార్త.. భరోసా లేనట్టే.. తేల్చి చెప్పిన మంత్రిAuthor: Maneesh
Telangana: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. చనిపోయిన కుటుంబాలకు రూ.20 వేలు!
యాదాద్రి భువనగిరి జిల్లాలోని ఓ ఆశావహురాలు తనను గెలిపిస్తే చేపట్టే అంశాలపై ఏకంగా ఎజెండానే రూపకల్పన చేసింది.
మరింత Telangana: ఆడపిల్ల పుడితే రూ.5 వేలు.. చనిపోయిన కుటుంబాలకు రూ.20 వేలు!Telangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకం
మేడ్చల్ మల్కాజిగిరి జిల్లా రావల్‌కోల్‌లో బాలమ్మ (66) అనే వృద్ధురాలిని ఆమె మనవడు హత్య చేశాడు.
మరింత Telangana: పింఛన్ సొమ్ము కోసం వృద్ధురాలి దారుణ హత్య.. మనమడి ఘాతుకంHyderabad:హైదరాబాద్ మియాపూర్‌లో కనిపించిన చిరుత ఎటు వెళ్లింది?
హైదరాబాద్ మియాపూర్ మెట్రో రైల్వేస్టేషన్ సమీపంలో చిరుత సంచారం స్థానికుల కంటపడింది.
మరింత Hyderabad:హైదరాబాద్ మియాపూర్‌లో కనిపించిన చిరుత ఎటు వెళ్లింది?Hyderabad: పబ్‌లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?
హైదరాబాద్ బంజారా హిల్స్ ప్రాంతంలోని ఓ పబ్‌పై దాడిలో 42 మంది యువతులు, 140 మంది యువకులను టాస్క్‌ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
మరింత Hyderabad: పబ్‌లో దొరికిన భర్త.. భార్యకు పోలీసుల ఫోన్.. ఏమన్నదో తెలుసా?Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన ప్రేమోన్మాది
Hyderabad: హైదరాబాద్ ఎస్ఆర్ నగర్ పరిధిలో నడిరోడ్డుపై బ్లేడుతో యువతిపై దాడి చేసి పారిపోయాడు.
మరింత Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. నడిరోడ్డుపై యువతి గొంతుకోసిన ప్రేమోన్మాదిసీఎం రేవంత్‌రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ.. భారీ విరాళం అందజేత
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డితో అదానీ గ్రూప్ సంస్థల చైర్మన్ గౌతమ్ అదానీ శుక్రవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అదానీ ఫౌండేషన్ నుంచి తెలంగాణలో ఏర్పాటుకానున్న యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీకి రూ.100 కోట్ల విరాళం అందజేశారు. ఆయన స్వయంగా…
మరింత సీఎం రేవంత్‌రెడ్డితో గౌతమ్ అదానీ భేటీ.. భారీ విరాళం అందజేతతెలంగాణలో 9 యూనివర్సిటీలకు నూతన వీసీలు వీరే!
తెలంగాణ రాష్ట్రంలోని 9 యూనివర్సిటీలకు ప్రభుత్వం నూతన వైస్ చాన్స్‌లర్ (వీసీ)లను నియమించింది. ఈ మేరకు నియామకపత్రాలపై శుక్రవారం గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ ఆమోదం తెలుపడంతో ప్రభుత్వం అధికారిక ఉత్తర్వులను జారీ చేసింది. గతంలో ఖాళీగా ఉన్న వీసీల స్థానాల్లో ఐఏఎస్…
మరింత తెలంగాణలో 9 యూనివర్సిటీలకు నూతన వీసీలు వీరే!Telangana: ఆరు తరగతులకు ఇద్దరే టీచర్లు.. బడికి తాళమేసి.. తల్లిదండ్రుల నిరసన
వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండలం పర్వత్‌పల్లి గ్రామంలోని ప్రాథమిక పాఠశాలకు తల్లిదండ్రులు తాళం వేసి నిరసన తెలిపారు.
మరింత Telangana: ఆరు తరగతులకు ఇద్దరే టీచర్లు.. బడికి తాళమేసి.. తల్లిదండ్రుల నిరసనDelhi: ఢిల్లీ నగరవాసులు ఉక్కిరిబిక్కిరి.. తీవ్రంగా పెరిగిన వాయుకాలుష్యం
ఢిల్లీలో దీపావళి పండుగకు ముందే గాలిలో నాణ్యత తీవ్రంగా పడిపోయిందని గణాంకాలే చెప్తున్నాయి.
మరింత Delhi: ఢిల్లీ నగరవాసులు ఉక్కిరిబిక్కిరి.. తీవ్రంగా పెరిగిన వాయుకాలుష్యం