ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో కూటమి శాసన సభా పక్ష సమావేశం జరగనుంది. ఈ సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి జనసేనాని పవన్ కళ్యాణ్, పురంధేశ్వరి, ఎమ్మెల్యేలు పాల్గొంటారు. సమావేశంలో ప్రధానంగా కూటమి ప్రభుత్వం ఏర్పాటు అయి 100 రోజులు పూర్తి…
మరింత ఎన్డీయే కూటమి శాసన సభా పక్ష సమావేశం ఈరోజు.. ఎందుకంటే..Author: Kalyan
ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు.. ముఖ్యమైన అంశాలు ఇవే
ఏపీ కేబినెట్ ఈరోజు సమావేశం కాబోతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఈరోజు ఉదయం 11 గంటలకు సమావేశం జరుగుతుంది. పూర్తి స్థాయి బడ్జెట్ సమావేశాల నిర్వహణపై ఈ సమావేశంలో చర్చిస్తారు. ఇక కొత్తగా తీసుకువస్తున్న మద్యం పాలసీపై కేబినెట్ లో…
మరింత ఏపీ కేబినెట్ భేటీ ఈరోజు.. ముఖ్యమైన అంశాలు ఇవేఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!
ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా ఎన్నికయ్యారు. మంగళవారం ఉదయం ఢిల్లీలోని అరవింద్ కేజ్రీవాల్ నివాసంలో జరిగిన శాసనసభా పక్ష సమావేశంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. ఈ సమావేశంలో కేజ్రీవాల్ అతిషి పేరును సీఎం పదవికి ప్రతిపాదించారు. కేజ్రీవాల్ ఈరోజు (మంగళవారం)…
మరింత ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి అతిషి చదువు.. ఆస్తుల లెక్కలివే!ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి.. ఆమెకే ఛాన్స్!
ఢిల్లీ తదుపరి ముఖ్యమంత్రిగా అతిషి మర్లెనా బాధ్యతలు చేపట్టనున్నట్లు తెలుస్తోంది. ఢిల్లీ కొత్త ముఖ్యమంత్రి ఎవరు అనే ఊహాగానాలు ఊపందుకున్న ఆమ్ ఆద్మీ పార్టీ (ఆప్) అతీషి మర్లెనాను శాసనసభా పక్ష నేతగా ఎన్నుకున్నారు. ఉదయం నుంచి కేజ్రీవాల్ నివాసంలో పార్టీ…
మరింత ఢిల్లీకి కొత్త ముఖ్యమంత్రి.. ఆమెకే ఛాన్స్!వినాయకుడికి ఘనంగా వీడ్కోలు చెబుతున్న భక్తులు
వినాయక ఉత్సవాలు ముగింపు దశలోకి వచ్చేశాయి. భక్తులతో విశేష పూజలందుకున్న గణపయ్య ఇక సెలవు.. మళ్ళీ వస్తాను అంటూ వీడ్కోలు తీసుకుంటున్నాడు. వినాయకుని నిమజ్జనోత్సవం తెలుగు రాష్ట్రాల్లో ఘనంగా జరుగుతోంది. హైదరాబాద్ లో హుస్సేన్ సాగర్ లో విఘ్నేశ్వరుని నిమజ్జనం కోలాహలంగా…
మరింత వినాయకుడికి ఘనంగా వీడ్కోలు చెబుతున్న భక్తులుNaveen Polishetty: “చిన్నప్పుడు తనతో సినిమా చేసినట్లు కల కన్నా.. ఇప్పుడు నిజమయ్యింది”
ఇప్పటికే తమ సినిమా ట్రైలర్‌కి, ప్రొమోలకు మంచి స్పందన వచ్చింది అని సంతోషం వ్యక్తం చేశారు నవీన్ పొలిశెట్టి. ఇందులో తాను స్టాండ్ అప్ కామెడీ పాత్ర చేశానట్లు తెలిపారు. నెల్లూరు, విజయవాడ గుంటూరు జిల్లాలో మూవీ ప్రమోషన్ వర్క్ ఫీనిస్…
మరింత Naveen Polishetty: “చిన్నప్పుడు తనతో సినిమా చేసినట్లు కల కన్నా.. ఇప్పుడు నిజమయ్యింది”యాషెస్‌లోనూ జోరు కొనసాగిస్తాం!
వరల్డ్ కప్ ఫైనల్ మ్యాచ్ ఆద్యంతం ఎంతో ఉత్కంఠభరితంగా సాగిందని ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ శామ్ కర్రన్ పేర్కొన్నాడు. ఇదే జోరును త్వరలో జరగనున్న యాషెస్‌లోనూ కొనసాగించి అక్కడ కూడా విజయం సాధిస్తామన్నాడు. ఆగస్టు 1 నుంచి ఇంగ్లాండ్ వేదికగా యాషెస్ సిరీస్…
మరింత యాషెస్‌లోనూ జోరు కొనసాగిస్తాం!Brahmamudi, August 28th episode: రాజ్ చేత భార్య అనిపించుకున్న కావ్య.. ఆనందంతో గంతులే గంతులు!!
ఈ రోజు బ్రహ్మముడి ఎపిసోడ్ లో కావ్య కంగారు టీ పెట్టి తీసుకొచ్చి అందరికీ ఇవ్వబోతుంది. కానీ ఎవరూ తీసుకోరు. ఆ తర్వాత అపర్ణకు టీ తీసుకెళ్లి ఇస్తుంది కావ్య. వెంటనే అపర్ణ.. ధాన్యలక్ష్మి ఈ రోజు నుంచి మన ఇంటి…
మరింత Brahmamudi, August 28th episode: రాజ్ చేత భార్య అనిపించుకున్న కావ్య.. ఆనందంతో గంతులే గంతులు!!Congress-Left: సాగదీత ధోరణి వద్దు.. వెంటనే తేల్చండి.. కాంగ్రెస్‌కు కామ్రేడ్స్ డిమాండ్..
Telangana assembly polls: హైదరాబాద్‌లోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం సీపీఐ నేతలు కూనంనేని సాంబశివరావు, పల్లా వెంకటరెడ్డి, చాడ వెంకటరెడ్డితో భేటీ అయ్యారు. బీజేపీని ఓడించాలన్నలక్ష్యాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు ఈ సమావేశంలో చర్చలు ఫలించినట్లుగా తెలుస్తోంది. ఇదే లక్ష్యంతో కాంగ్రెస్‌తో…
మరింత Congress-Left: సాగదీత ధోరణి వద్దు.. వెంటనే తేల్చండి.. కాంగ్రెస్‌కు కామ్రేడ్స్ డిమాండ్..On This Day: విజయానికి 7 పరుగులు.. తొలి బంతికి జడేజా ఔట్.. కట్‌చేస్తే.. భారీ సిక్సర్‌తో పాక్‌కు షాక్.. ఆ మ్యాచ్ గుర్తుందా?
Asia Cup: భారత జట్టు ప్రస్తుతం ఆసియా కప్ 2023 కోసం బెంగళూరులో సిద్ధమవుతోంది. రేపు శ్రీలంక బయల్దేరనుంది. సెప్టెంబరు 2న పాకిస్థాన్ జట్టుతో కీలక పోరుతో ఆసియాకప్‌లో ప్రయాణాన్ని మొదలుపెట్టనుంది. ఈ క్రమంలో ఇదే రోజున ఆసియాకప్‌లో దాయాదుల పోరు…
మరింత On This Day: విజయానికి 7 పరుగులు.. తొలి బంతికి జడేజా ఔట్.. కట్‌చేస్తే.. భారీ సిక్సర్‌తో పాక్‌కు షాక్.. ఆ మ్యాచ్ గుర్తుందా?