Tripti Dimri : త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యూత్ ఫిదా

యానిమల్ చిత్రంలో అద్భుత నటనతో యువ హృదయాలను కొల్లగొట్టిన బాలీవుడ్ నటి త్రిప్తి దిమ్రీ. ఫాలోయింగ్ విపరీతంగా పెరగడంతో నేషనల్ క్రష్ తోనూ గుర్తింపు సొంతం చేసుకుంది

మరింత Tripti Dimri : త్రిప్తి స్టన్నింగ్ లుక్ కి యూత్ ఫిదా

Jammu and Kashmir : జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ట్టు కోల్పోతున్న పీడీపీ

జమ్మూకశ్మీర్‌లో కాంగ్రెస్, నేషనల్ కాన్ఫరెన్స్ కూటమి అధికారాన్ని చేజిక్కించుకుంది. మొత్తం 90 అసెంబ్లీ స్థానాలకు గాను కూటమి 46 (మ్యాజిక్ ఫిగర్) సీట్లు సొంతం చేసుకుంది. ప్రస్తుతం ఈసీ లెక్కల ప్రకారం ఎన్సీ 40, కాంగ్రెస్ 6 చోట్ల విజయం సాధించాయి.…

మరింత Jammu and Kashmir : జ‌మ్మూక‌శ్మీర్‌లో ప‌ట్టు కోల్పోతున్న పీడీపీ

cake : ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

కర్ణాటకలోని బేకరీల్లో లభించే కేకుల్లో క్యాన్సర్ కారకాలు గుర్తించిన ఘటన మరువకముందే బెంగళూరులో ఐదేళ్ల బాలుడు కేక్ తిని చనిపోవడం ఆందోళన కలిగిస్తోంది.

మరింత cake : ఘోరం.. కేక్ తిని ఐదేళ్ల బాలుడు మృతి

బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

పశ్చిమ బెంగాల్‌లోని బీర్‌భూమ్ జిల్లాలోని బొగ్గు గనిలో ఘోర ప్రమాదం జరిగింది. సోమవారం ఉదయం బొగ్గు గనిలో భారీ పేలుడు సంభవించడంతో ఏడుగురు కార్మికులు మరణించారని, మరో ముగ్గురు గాయపడ్డారని పోలీసులు తెలిపారు. వివరాల్లోకి వెళితే.. కోల్‌కతాకు వాయువ్యంగా 200 కి.మీ…

మరింత బొగ్గు గనిలో పేలుడు.. ఏడుగురు మృతి

కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు

కోల్‌కతా: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్‌లో ట్రైనీ డాక్టర్‌పై అత్యాచారం, హత్య కేసులో ప్రధాన నిందితుడు సంజయ్ రాయ్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సిబిఐ) సోమవారం ఛార్జ్ షీట్ దాఖలు చేసింది.…

మరింత కోల్‌కతా డాక్టర్ హత్యాచార కేసులో సీబీఐ చార్జిషీట్ దాఖలు

Nobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి

వైద్యశాస్త్రంలో విషేశ కృషి చేసిన ఇద్దరు అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి వరించింది. మైక్రో ఆర్‌ఎన్‌ఏ, జన్యు నియంత్రణలో దాని పాత్రను కనుగొన్నందుకు గుర్తింపుగా శాస్త్రవేత్తలు విక్టర్ అంబ్రోస్, గ్యారీ రువ్‌కున్ లకు నోబెల్ బహుమతిని ప్రకటించారు. 2024 ఫిజియాలజీ లేదా…

మరింత Nobel Prize: వైద్యశాస్త్రంలో అమెరికా శాస్త్రవేత్తలకు నోబెల్‌ బహుమతి

మేఘాలయలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

ఇంఫాల్: మేఘాలయలో భారీ వర్షాలకు వరదలు విధ్వంసం సృష్టించాయి. గారో హిల్స్‌లోని ఐదు జిల్లాల్లో వర్షాల కారణంగా10 మంది ప్రాణాలు కోల్పోయారు. శుక్రవారం అర్ధరాత్రి నుండి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో పశ్చిమ గారో హిల్స్‌లోని దాలు ప్రాంతం, సౌత్ గారో…

మరింత మేఘాలయలో భారీ వర్షాలు.. 10 మంది మృతి

Hydra : హైడ్రాకు ఫుల్ పవర్స్… ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం

హైడ్రాకు ఫుల్ పవర్స్ వచ్చేశాయి. హైడ్రాకు చట్టబద్ధత కల్పిస్తూ రూపొందించిన ఆర్డినెన్స్‌పై గవర్నర్ జిష్ణుదేవ్ వర్మ సంతకం చేయగా తాజాగా అందుకు సంబంధించిన గెజిట్ విడుదలైంది.

మరింత Hydra : హైడ్రాకు ఫుల్ పవర్స్… ఆర్డినెన్స్‌పై గవర్నర్ సంతకం

Vanitha Vijayakumar : నాలుగో పెళ్లి అనుకుంటే ఫూల్ను చేసింది

సినిమాలకంటే ఎక్కువగా వ్యక్తిగత విషయాలతోనే వార్తల్లో నిలిచారు తమిళ నటి వనిత విజయకుమార్ . ఇప్పటికే 3 పెళ్లిళ్లు చేసుకుని విడాకులు తీసుకున్న ఆమె తాను కొరియోగ్రాఫర్ రాబర్ట్‌ను వివాహం చేసుకుంటున్నారంటూ గత కొన్ని రోజుల నుంచి తీవ్ర ప్రచారం జరుగుతోంది.…

మరింత Vanitha Vijayakumar : నాలుగో పెళ్లి అనుకుంటే ఫూల్ను చేసింది

సండే డబుల్ ఎంటర్​టైన్మెంట.. రేపు రెండు టీ20 మ్యాచ్ లు

క్రికెట్ అభిమానులకు సండే డబుల్ ఎంటర్​టైన్మెంట్ లభించనుంది. ఆదివారం ఒక్క రోజే.. భారత్ రెండు టీ20 మ్యాచ్ లు ఆడనుంది. టీమిండియా పురుషుల, మహిళల జట్లు వేర్వేరు జట్లతో తలపడునున్నాయి. యూఏఈ వేదికగా ఉమెన్స్ టీ20 వరల్డ్ కప్ జరుగుతున్న సంగతి…

మరింత సండే డబుల్ ఎంటర్​టైన్మెంట.. రేపు రెండు టీ20 మ్యాచ్ లు