Sumanth-Keerthi Reddy: తెలుగు సినీ పరిశ్రమలో సంచలనం రేపుతున్న వార్త! హీరో సుమంత్, హీరోయిన్ కీర్తి రెడ్డిల ప్రేమకథ మరోసారి వెలుగులోకి వచ్చింది. 2004లో పెద్దల అంగీకారంతో వీరు వివాహం చేసుకున్నప్పటికీ, 2006లో విభేదాలతో విడిపోయారు. అప్పటి నుంచి సింగిల్‌గా ఉన్న సుమంత్, కీర్తిల మధ్య మళ్లీ సన్నిహిత్యం పెరిగినట్లు తాజా గాసిప్స్.
Also Read: MANJU WARRIER: ఛీ ఛీ.. అభిమానం పేరుతో ఇదేం పాడు పని?
Sumanth-Keerthi Reddy: ప్రస్తుతం వీరు లోతైన ప్రేమలో మునిగిపోయారని, త్వరలో వివాహ బంధంతో ఒక్కటవుతారని జోరుగా చర్చ నడుస్తోంది. అంతేకాదు, అక్కినేని కుటుంబం నుంచి కూడా ఈ బంధానికి గ్రీన్ సిగ్నల్ లభించినట్లు సమాచారం. సుమంత్-కీర్తి గతంలోని తప్పిదాలను సరిదిద్దుకుని, కొత్త జీవితాన్ని ప్రారంభించేందుకు సిద్ధమవుతున్నారా? అభిమానులు ఈ వార్తపై ఉత్కంఠతో ఎదురుచూస్తున్నారు.

