AP Cabinet Decisions: ఏపీ కేబినెట్ సమావేశంలో కీలక నిర్ణయాలు కొత్త పారిశ్రామికాభివృద్ధి పాలసీకి కేబినెట్ ఆమోదం తెలిపింది. దింతో పాటు పలు అంశాలపై చంద్రబాబు అధ్యక్షతన జరిగిన మంత్రివర్గ సమావేశంలో కిలక నిర్ణయాలు తిసుకున్నారు. అవి ఇవే..
ఏపీ క్లీన్ ఎనర్జీ పాలసీకి ఏపీ కేబినెట్ గ్రీన్ సిగ్నల్
నూతన MSME పాలసీకి ఏపీ కేబినెట్ ఆమోదం
2024-29 పారిశ్రామికాభివృద్ధి పాలసీకి ఆమోదం
20 లక్షల ఉద్యోగాలు కల్పనే లక్ష్యంగా పారిశ్రామిక పాలసీ ఏపీ ఫుడ్ ప్రాసెసింగ్ పాలసీపై చర్చ
2030 నాటికి ఇంటింటికి ఓ పారిశ్రామిక వేత్త కాన్సెప్ట్ ఎలక్ట్రానిక్స్ పరిశ్రమల్ని ప్రోత్సహించేలా కొత్త పాలసీ
మల్లవెల్లి పారిశ్రామిక పార్కులో 349 మందికి భూ కేటాయింపులపై నిర్ణయం
డ్రగ్స్ నియంత్రణ, ధరల నియంత్రణపై కేబినెట్‌లో చర్చ అమరావతి కేంద్రంగా ఏపీ యాంటీ నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ చెత్తపన్ను రద్దు పైన రాష్ట్ర కేబినెట్ తీర్మానం
వైసీపీ ప్రభుత్వ హయాంలో అప్‌లోడ్ చేయని జీవోలను.. జీవోఐఆర్ సైట్‌లో అప్‌లోడ్ అంశంపై నిర్ణయం
జీవోలను పబ్లిక్ డొమైన్‌లో ఉంచేందుకు సైట్‌లో ప్రత్యేక బటన్ వైద్యారోగ్య శాఖలో పలు కీలక నిర్ణయాలకు సవరణలు
వరదల ప్రాంతంలో తనఖా, స్టాంపు డ్యూటీ.. తదితర అంశాలపై కేబినెట్‌లో చర్చ.

