AP Home Minister: అసభ్య పోస్టులు పెట్టిన వారిపై పలు కేసులు నమోదు అయ్యాయని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర హోంమంత్రి వంగలపూడి అనిత అన్నారు. సోషల్ మీడియాలో వాళ్ళు ఎలాంటి పోస్టులు పెదుతున్నారో వలకైనా తెలుస్తుందా అని అనిత అడిగారు. ఈ కేసులపైనా వైసీపీ నేతలు గగ్గోలు పెడుతున్నారు.. ఇక, డిజిటల్ కార్పోరేషన్ ఎండిగా వాసుదేవరెడ్డిని చేసి ప్రభుత్వ నిధులతో సోషల్ మీడియా వ్యవస్థల్ని నడిపించారు అని హోం మినిస్టర్ వంగలపూడి అనిత ఆరోపించారు. రాయలసీమలో రాయలసీమలో మహిళలను ఎవరైనా ఏమైనా అంటే ఎవరు ఊరుకోరు.. జగన్ సొంత చెల్లిని తిట్టిన ఏం చేయలేదు అని ఆమె మండిపడింది.
ఇది కూడా చదవండి: Lagacharla: కేసులో ట్విస్ట్..నరేందర్ రెడ్డి రిమాండులో కూడా కీలక విషయాలు
AP Home Minister: కాని చంద్రబాబు ప్రభుత్వం అలా కాదు.. మీ తల్లిని, చెల్లిని తిట్టిన వారిని అరెస్ట్ చేసి తీరుతామన్నారు అన్నారు.తమ కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని కోర్టులకు జగన్ వెళ్తున్నారని ఆరోపించింది.
సోషల్ మీడియా లో వాళ్ళు పెట్టినా కొన్ని పోస్ట్ లు చుస్తే చల్ల దారుణంగా వున్నాయి అని అన్నారు. జడ్జిల పైన ఇంకా వారి కుటుంబ సభ్యులపైనా కూడా అలంటి పోస్ట్ లు పెట్టారు అని చెప్పారు. వాళ్లు పెట్టిన పోస్టులపై న్యాయస్థానం కూడా మొట్టికాయలు వేసిందని హోం మంత్రి అనిత పేర్కొ్న్నారు.