Siddipet: ఎపుడు డ్రింక్ అండ్ డ్రైవ్ లో సామానులు లేదా సెలబ్రిటీస్ దొరుకుతూవుంటారు. కానీ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపీ సుమన్ కుమార్ డ్రింక్ అండ్ డ్రైవ్ లో పెట్టుబడి పోలీస్ ల పరువు తీశాడు.బుధవారం రాత్రి మధురానగర్‌లో పోలీసులు డ్రింక్ అండ్ డ్రైవ్ తనిఖీలు నిర్వయించారు. అదే సమయంలో అటూ వైపుగా వస్తున్న కారులో డ్రైవర్ సీటులో నుంచి పక్క సీట్లోకి మారిన డ్రైవర్ ఈ విషయాన్ని గమనించిన ట్రాఫిక్ కానిస్టేబుల్ కార్ ని పక్కకి ఆపారు. కారు నడిపిన వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేసేందుకు ప్రయతించగా అదే కారులో ఉన్న సిద్దిపేట ట్రాఫిక్ ఎసిపి సుమన్ కుమార్ గొడవకి దిగారు. నా కారే అవుతారా…ఎంత ధైర్యం.. అంటూ రెచ్చిపోయారు. దీంతో మధురా నగర్ పోలీసులకు సమాచారం ఇచ్చారు ట్రాఫిక్ పోలిసులు.వారి సమక్షంలో కారు నడిపిన జైపాల్ రెడ్డి అనే వ్యక్తికి బ్రీత్ అనలైజర్ పరీక్షలు చేశారు. మోతాదుకు మించి మద్యం సేవించినట్లు తెలిసింది టెస్టులో . విధులు అడ్డగించిన ఎసిపి సుమన్ కుమార్ తో పాటు మరో ముగ్గురి మీద కేసు నమోదు.. నిందితుల్ని అరెస్టు చేసిన మధురా నగర్ పోలీసులు.
ఇది కూడా చదవండి: AP Home Minister: రాయలసీమలో మహిళలను ఏదైనా అంటే ఊరుకోరు..
హైదరాబాద్ మధురానగర్ లో డ్రంక్ డ్రైవ్ తనిఖీల్లో పట్టుబడ్డ సిద్దిపేట ట్రాఫిక్ ఏసీపి pic.twitter.com/pncun6eg5r
— ChotaNews (@ChotaNewsTelugu) November 14, 2024