Anasuya: అనసూయ మరోసారి తన అందచందాలతో యువత హృదయాలను కొల్లగొట్టింది. తాజాగా స్విమ్మింగ్ పూల్‌లో బికినీలో ఆమె ఇచ్చిన పోజులు ఇంస్టాగ్రామ్ లో సంచలనం సృష్టిస్తున్నాయి. ఆమె ఆకర్షణీయమైన థైస్, టాప్ అందాలను విరివిగా చూపిస్తూ అభిమానులను మాయ చేసింది. ముందు, వెనక ఫోజులతో పూల్‌లో హీట్‌ను పెంచేసింది. అనసూయ స్టైలిష్ లుక్, గ్లామరస్ పోజులు యువతను ఉర్రూతలూగిస్తున్నాయి.
Also Read: Siree Lella: పవర్ స్టార్ సినిమాలో నారా వారి కోడలు?
Anasuya: ఆమె సౌందర్యం, ఆకర్షణీయమైన అందాలు అభిమానులను ఫిదా చేస్తున్నాయి. సోషల్ మీడియాలో ఈ ఫొటోలు వైరల్‌గా మారడంతో అనసూయ మరోసారి తన గ్లామర్ మ్యాజిక్‌తో అందరినీ ఆకట్టుకుంది. ఆమె లేటెస్ట్ లుక్‌పై కామెంట్ల వర్షం కురుస్తోంది. అనసూయ అందాల తాకిడికి యువత హృదయాలు గిలిగింతలు పెడుతున్నాయి. మొత్తానికి తన గ్లామర్ ట్రీట్ తో మరోసారి అనసూయ నెట్టింటా ట్రెండ్ అవుతుంది.