Allu Arjun

Allu Arjun: అల్లు అర్జున్ యాక్షన్ ఇంట్రో సీన్స్ షూటింగ్!

Allu Arjun: స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న భారీ చిత్రం నుంచి సంచలన అప్డేట్! ముంబైలోని ప్రత్యేక సెట్‌లో హై-ఓల్టేజ్ ఇంట్రో సీన్స్ షూట్ జరుగుతోంది. ఈ సినిమాలో అల్లు అర్జున్ రెండు విభిన్న పాత్రల్లో మెస్మరైజ్ చేయనున్నారు. ఈ చిత్రం ఎలాంటి విజువల్ ట్రీట్ ఇస్తుందో, ఏ సర్‌ప్రైజ్‌లు సిద్ధం అవున్నాయో, పూర్తి వివరాలు చూద్దాం!

Also Read: Ramayana: రామాయణంపై హైప్ డబుల్ చేసిన ఐమాక్స్ సీఈవో!

అల్లు అర్జున్, అట్లీ కాంబోలో రూపొందుతున్న భారీ బడ్జెట్ చిత్రం షూటింగ్ ముంబైలోని మెహబూబ్ స్టూడియోలో జరుగుతోంది. గ్రీన్ మ్యాట్ బ్యాక్‌డ్రాప్‌లో యాక్షన్ ఇంట్రో సీన్స్ చిత్రీకరణలో ఉన్నాయి. హాలీవుడ్ VFX టీమ్‌లతో ఈ సినిమా అంతర్జాతీయ స్థాయిలో రూపొందుతోంది. దీపికా పదుకొణె, రష్మిక మందన్నతో పాటు పలువురు స్టార్స్ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. 2026లో రిలీజ్ కానున్న ఈ చిత్రం బాక్సాఫీస్ రికార్డులను తిరగరాయనుంది.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *