Akira Nandan: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ వారసుడు అకిరా నందన్ ప్రస్తుతం సోషల్ మీడియాని ఓ రేంజిలో షేక్ చేస్తున్నాడు. అకీరా ఎంట్రీపై ఫ్యాన్స్ లో ప్రస్తుతం భారీ అంచనాలు నెలకొన్నాయి.అయితే అకిరా ఎంట్రీపై ఇప్పుడు వరకు చాలా ఊహాగానాలు వినిపిస్తూనే వచ్చాయి. ఓ పక్క సంగీతం పరంగా రాడ్డు తేలాడు అకిరా.
అందుకే థమన్ తమన్ సైతం ఓజి సినిమా కోసం అకిరాతో వర్క్ చేస్తున్నట్లు తెలుస్తుంది. కానీ నటుడుగా ఎప్పుడు డెబ్యూ ఇస్తాడు అనేది అభిమానులకు క్లారిటీ లేదు.
ఇది కూడా చదవండి: Prabhas-Spirit: స్పిరిట్ షూటింగ్ ఎప్పుడో క్లారిటీ ఇచ్చేసిన మ్యూజిక్ డైరెక్టర్!
అయితే లేటెస్ట్ టాక్ ప్రకారం అకిరా మరో రెండేళ్ల తర్వాత వెండితెరపై హీరోగా పరిచయం కాబోతున్నాడని తెలుస్తోంది. సో పవన్ అభిమానులు ఇంకో రెండేళ్లు అకిరా కోసం ఆగాల్సిందే అని చెప్పాలి. మరి చూడాలి తన ఎంట్రీ ఎవరితో ఎలా ఉంటుంది అనేది.

