Good Bad Ugly: అజిత్ కుమార్ నటించిన ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ థియేటర్స్‌లో బ్లాక్‌బస్టర్ హిట్ సాధించి, ఇప్పుడు ఓటీటీలో రికార్డులు బద్దలు కొడుతోంది. నెట్‌ఫ్లిక్స్‌లో ఈ నెల 8 నుంచి స్ట్రీమింగ్ ఆరంభమైన ఈ చిత్రం, విడుదలైన వారంలోనే గ్లోబల్ టాప్ 10 మూవీస్ లిస్ట్‌లో అగ్రస్థానం సాధించింది.
అజిత్ మాస్ పెర్ఫార్మెన్స్ ఆడియన్స్‌ను ఫిదా చేస్తోంది. థియేటర్స్‌లో ఘన విజయం సాధించిన ఈ సినిమా, ఓటీటీలోనూ అదే ఉత్సాహాన్ని కొనసాగిస్తోంది. నెట్‌ఫ్లిక్స్ డిజిటల్ రైట్స్ సొంతం చేసుకున్న ఈ చిత్రం, అజిత్ స్టార్‌డమ్‌ను ప్రపంచవ్యాప్తంగా చాటింది.
Also Read: Kajal Aggarwal: బాలీవుడ్ రామాయణంలో కాజల్ అగర్వాల్?
Good Bad Ugly: నిర్మాతలు, అజిత్ ఫ్యాన్స్ ఈ సక్సెస్‌తో జోష్‌లో ఉన్నారు. చూస్తుంటే ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఓటీటీలో ఇంకా ఇదే దే జోరును కొనసాగిస్తూ, మరెన్నో రికార్డులు బద్దలు కొట్టేటట్లు ఉంది!