Good Bad Ugly

Good Bad Ugly: అజిత్ ‘గుడ్ బ్యాడ్ అగ్లీ’ ఫస్ట్ సాంగ్ వచ్చేస్తుంది!

Good Bad Ugly: తమిళ స్టార్ హీరో అజిత్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ అవైటెడ్ సినిమా“గుడ్ బ్యాడ్ అగ్లీ”. తన ఫ్యాన్ దర్శకుడు అధిక్ రవీంద్రన్ తెరకెక్కిస్తున్న ఈ చిత్రంపై అజిత్ కెరీర్లోనే భారీ హైప్ ని సెట్ చేసుకుంది. మెయిన్ గా అజిత్ నుంచి మిస్ అవుతున్న మాస్ ని, డార్క్ స్వాగ్ ని అభిమానులకి ఓ రేంజ్ లో తాను ప్రెజెంట్ చేస్తున్నాడు ఈ డైరెక్టర్.

Also Read: Coolie: రికార్డు ధరకు ‘కూలీ’ ఓటీటీ రైట్స్!

Good Bad Ugly: ఒక్క టీజర్ తోనే సాలిడ్ బజ్ ఈ సినిమాకి వచ్చేసింది.ఇక ఈ చిత్రం నుంచి ఫస్ట్ సింగిల్ ట్రీట్ కి ఇపుడు డేట్ వచ్చేసింది. ఫస్ట్ సింగిల్ గా ఓజి సంభవం అంటూ మార్చ్ 18న రిలీజ్ చేస్తున్నట్టుగా మేకర్స్ తెలిపారు. ఇక ఈ చిత్రానికి జివి ప్రకాష్ సంగీతం అందిస్తుండగా ఈ సాంగ్ పై మంచి అంచనాలు ఉన్నాయి. మరి ఈ సాంగ్ ఎలా ఉంటుందో చూడాల్సిందే. ఇక ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్స్ నిర్మిస్తుండగా తెలుగు సహా తమిళ్ లో ఈ ఏప్రిల్ 10న గ్రాండ్ గా ఈ సినిమా రిలీజ్ కాబోతుంది.

గుడ్ బ్యాడ్ అగ్లీ టీజర్ మేకింగ్ వీడియో : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  AP News: మ‌హాశివ‌రాత్రి వేడుక‌ల్లో అప‌శృతి.. గోదావ‌రిలో ఐదుగురు యువ‌కుల గల్లంతు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *