YSRCP MP Mithun Reddy: జైలులో ప్రత్యేక సౌకర్యాల కోసం వైసీపీ ఎంపీ మిథున్‌రెడ్డి వేసిన పిటిషన్లపై ఏసీబీ కోర్టు కీలక నిర్ణయం తీసుకోనుంది. ఈ పిటిషన్లపై విచారణ పూర్తయిన తర్వాత కోర్టు తీర్పును రిజర్వ్ చేసింది.
సాయంత్రం కోర్టు తీర్పును ప్రకటించే అవకాశం ఉంది. మిథున్‌రెడ్డి జైలులో ప్రత్యేక సదుపాయాలు కల్పించాలని కోరుతూ పిటిషన్లు దాఖలు చేసిన విషయం తెలిసిందే. సాయంత్రం కోర్టు ఆదేశాలపై మరిన్ని వివరాలు త్వరలో వెల్లడి కానున్నాయి.

