Allu Arjun: AA22XA6 సినిమా అల్లు అర్జున్ కెరీర్‌లో మైలురాయిగా నిలవనుంది. సోదర బంధం చుట్టూ తిరిగే కథలో ఎమోషనల్ డ్రామాతో పాటు హై-ఆక్టేన్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని టాక్. రెండో సగంలో అల్లు అర్జున్ పాత్రలో వచ్చే ట్విస్ట్‌లు, యాక్షన్ సన్నివేశాలు ప్రేక్షకులను సీట్ ఎడ్జ్‌లో ఉంచనున్నాయి. అట్లీ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రం అల్లు అర్జున్ ఫ్యాన్స్‌కు విజువల్ ట్రీట్‌గా నిలిచే అవకాశం ఉంది.
