Hyderabad: తెలంగాణలో జిల్లా కాంగ్రెస్ కమిటీ (DCC) అధ్యక్షుల నియామకాలను పార్టీ హైకమాండ్ ప్రకటించింది. మొత్తం 36 జిల్లాలకు కొత్త అధ్యక్షులను నియమించింది. ఈసారి కేటాయింపుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనారిటీ వర్గాలకు సగానికి పైగా పదవులు దక్కేలా పార్టీ సమతుల్యత పాటించింది.
జిల్లావారీగా నియమితులైన డీసీసీ అధ్యక్షులు
ఆదిలాబాద్ – నరేష్ జాదవ్
అసిఫాబాద్ – ఆత్రం సుగుణ
భద్రాద్రి కొత్తగూడెం – తోట దేవీ ప్రసన్న
భువనగిరి – బీర్ల అయిలయ్య
గద్వాల – ఎం. రాజీవ్ రెడ్డి
హన్మకొండ – వెంకటరాం రెడ్డి
హైదరాబాద్ – ఖలీఫ్ సైదుల్లా
జగిత్యాల – నందయ్య
జనగాం – లఖావత్ ధనావతి
భూపాలపల్లి – కరుణాకర్
కామారెడ్డి – మల్లిఖార్జున్
కరీంనగర్ – మేడిపల్లి సత్యం
కరీంనగర్ కార్పొరేషన్ – వీ. అంజన్ కుమార్
ఖైరతాబాద్ – రోహిత్ ముదిరాజ్
ఖమ్మం – నూతి సత్యనారాయణ
ఖమ్మం కార్పొరేషన్ – దీపక్ చౌదరి
మహబూబాబాద్ – భూక్య ఉమా
మహబూబ్‌నగర్ – సంజీవ్ ముదిరాజ్
మంచిర్యాల – రఘునాథ్ రెడ్డి
మెదక్ – శివన్నగిరి ఆంజనేయులు గౌడ్
మేడ్చల్–మల్కాజిగిరి – తోటకూర వజ్రేష్ యాదవ్
ములుగు – పైడాకుల అశోక్
నాగర్‌కర్నూలు – డాక్టర్ చిక్కుడు వంశీకృష్ణ
నల్గొండ – కైలాశ్ నేత
నారాయణపేట్ – కొల్లుకుదురు ప్రశాంత్ రెడ్డి
నిర్మల్ – వెడ్మ బొజ్జు
నిజామాబాద్ – నగేశ్ రెడ్డి

