Akhanda 2: నందమూరి బాలకృష్ణ నటించిన ‘అఖండ 2’ సినిమా నుంచి ఫస్ట్ సింగిల్ ప్రోమో నవంబర్ 7న విడుదల కానుంది. సంగీత దర్శకుడు థమన్ ఫుల్ సాంగ్ నవంబర్ 9న రిలీజ్ చేస్తామని ప్రకటించారు. దర్శకుడు బోయపాటి శ్రీను తెరకెక్కిస్తున్న ‘అఖండ 2’లో బాలకృష్ణతో పాటు సంయుక్త, హర్షాలీ మల్హోత్రా కీలక పాత్రలు పోషిస్తున్నారు. మంచి అంచనాల మధ్య ఈ చిత్రం నుంచి అప్‌డేట్స్ రావడం మొదలైంది. ఫస్ట్ సింగిల్ ప్రోమో నవంబర్ 7న రిలీజ్ అని మేకర్స్ కన్ఫర్మ్ చేశారు. ఇక ఫుల్ సాంగ్‌పై థమన్ లీక్ ఇచ్చారు. నవంబర్ 9న ఫుల్ సాంగ్ విడుదల చేస్తామని తెలిపారు. ‘అఖండ’ మాస్ సాంగ్‌లాగే ఇది కూడా ట్రీట్ ఇస్తుందని అంచనా. 14 రీల్ ప్లస్ నిర్మాణంలో పాన్ ఇండియా స్థాయిలో డిసెంబర్ 5న గ్రాండ్ రిలీజ్‌కు సిద్ధమవుతోంది. ఈ సినిమాపై అభిమానుల్లో భారీ అంచనాలు నెలకొన్నాయి.
#ShankarMahadevan 🔱 #KailashKher 🔱🙌🏿🔥
One of Massively Produced Track ON ITS JOURNEY
A-K-H-A-N-D-A-T-H-A-N-D-A-V-A-M #Akhanda2FirstSinglePROMO ON – 7 th NOV
FULL SONG – 9 th NOV #JaiBalayya 🦁 pic.twitter.com/qt7fN3Ok8C— thaman S (@MusicThaman) November 5, 2025

