OG: పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు గుడ్ న్యూస్! మోస్ట్ అవైటెడ్ గ్యాంగ్‌స్టర్ థ్రిల్లర్ ఓజీ నుంచి సంచలన అప్డేట్ వచ్చేసింది. రేపు ఫస్ట్ సింగిల్ రిలీజ్ కానుంది. పవన్ పవర్‌ఫుల్ లుక్‌తో కూడిన పోస్టర్ ఫ్యాన్స్‌లో హైప్ పెంచింది. సుజిత్ డైరెక్షన్‌లో రూపొందుతున్న ఈ చిత్రం బాక్సాఫీస్‌ను షేక్ చేయడానికి సిద్ధమవుతోంది. థమన్ మ్యూజిక్, ఇమ్రాన్ హష్మి విలన్‌గా..
Also Read: Vijay Deverakonda: నాని రికార్డులని కొట్టలేకపోయిన విజయ్?
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఓజీ సినిమాపై అభిమానుల్లో అంచనాలు ఆకాశాన్ని తాకుతున్నాయి. సుజిత్ రూపొందిస్తున్న ఈ గ్యాంగ్‌స్టర్ యాక్షన్ డ్రామా బాక్సాఫీస్‌ను కుదిపేయడానికి సిద్ధమవుతోంది. తాజాగా ఫస్ట్ సింగిల్ రేపు రిలీజ్ అవుతోందని మేకర్స్ ప్రకటించారు. పవన్ ఇంటెన్స్ లుక్‌తో రిలీజైన పోస్టర్ సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. థమన్ సంగీతం హైలైట్ కానుంది. ప్రియాంక మోహన్ హీరోయిన్‌గా, ఇమ్రాన్ హష్మి విలన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని డివివి దానయ్య నిర్మిస్తున్నారు. సెప్టెంబర్ 25న గ్రాండ్ రిలీజ్‌కు రెడీగా ఉంది.