Sundarakanda: హిట్, ఫ్లాపుతో సంబంధం లేకుండా వరుసగా కంటిన్యూస్ గా సినిమాలు చేస్తున్నాడు నారా రోహిత్. మల్టీస్టారర్ భైరవం తర్వాత సుందరకాండ మూవీతో రాబోతున్నాడు. వెంకటేష్ నిమ్మలపూడి డైరెక్ట్ చేస్తున్నాడు. ప్రభాస్ తో పాటు ఈశ్వర్ మూవీతో ఎంట్రీ ఇచ్చిన శ్రీదేవి కొంత గ్యాప్ తర్వాత రీ ఎంట్రీ ఇస్తోంది. వృతి వాఘా హీరోయిన్. ముందుగా సెప్టెంబర్ 6న రిలీజ్ చేద్దామనుకున్నారు. ఇప్పుడు ఓ తొమ్మిది రోజులు ముందుగానే, అంటే ఆగస్టు 27న విడుదల చేయబోతున్నట్టు అనౌన్స్ చేసిన వీడియో ఆకట్టుకుంటోంది.. అలాగే హాట్ స్టార్, ఈ మూవీ డిజిటల్ రైట్స్ ఏకంగా 9 కోట్లకు కొన్నట్టు ఫిలిం సర్కిల్స్ టాక్..
Get ready for a fun ride filled with confusion, comedy, and a lot of heart.❤️ #Sundarakanda in cinemas August 27th
@virtivaghani @V_Nimmalapudi #SrideviVijayKumar @ItsActorNaresh #Vasuki @leon_james @rajeshartD #PradeeshMVarma @chillaleRohan @IamSantoshCH @aranmediaworks… pic.twitter.com/ptfcSRZUB4
— Rohith Nara (@IamRohithNara) July 25, 2025