Dragon

Dragon: ‘డ్రాగన్’: రష్మిక స్పెషల్ సాంగ్‌తో మరో హైలైట్!

Dragon : యంగ్ టైగర్ ఎన్టీఆర్, బ్లాక్‌బస్టర్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో రాబోతున్న ‘డ్రాగన్’ సినిమా హైప్ అంతియంతం కానంది. రోజూ కొత్త రూమర్లతో నెట్టింట వైరల్ అవుతున్న ఈ చిత్రం, ఎన్టీఆర్ కెరీర్‌లోనే బెస్ట్ మూవీగా నిలవనుందని టాక్. తాజాగా, ఈ సినిమాలో క్రేజీ బ్యూటీ రష్మిక మందన్న స్పెషల్ సాంగ్‌లో సందడి చేయనుందనే వార్త హాట్ టాపిక్‌గా మారింది. ఈ సాంగ్ సినిమాకు మరో హైలైట్ కానుందని అభిమానులు ఉర్రూతలూగుతున్నారు.

Also Read : #Single Trailer: శ్రీవిష్ణు ‘సింగిల్’ ట్రైలర్ వచ్చేసింది..నవ్వకుండా ఉండలేరు అంతే

Dragon : ప్రశాంత్ నీల్ ఈ చిత్రం కోసం స్క్రిప్ట్‌ను అత్యంత జాగ్రత్తగా రూపొందించారు. గత సినిమాలన్నింటినీ మించి ‘డ్రాగన్’ బెస్ట్ అవుతుందని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ఎన్టీఆర్ ఆర్ట్స్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ భారీ ప్రాజెక్ట్‌కు రవి బస్రూర్ సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమా టాలీవుడ్‌లో కొత్త బెంచ్‌మార్క్ సెట్ చేస్తుందని అంచనాలు నెలకొన్నాయి. మరి, రష్మిక సాంగ్‌తో సహా ఈ రూమర్లలో ఎంత నిజం ఉందో తెలియాలంటే, అధికారిక ప్రకటన కోసం వేచి చూడాలి!

PEELINGS పీలింగ్స్ ఫుల్ వీడియో పుష్ప 2 : 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  NTR: బాంగ్లా నేపథ్యంలో ఎన్టీఆర్-నీల్ ‘డ్రాగన్’!

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *