IPL : ఐపీఎల్ 2025లో మరో ఉత్కంఠభరిత మ్యాచ్‌కి వేదికైంది ఢిల్లీ. ఢిల్లీ క్యాపిటల్స్ తమ ఇన్నింగ్స్‌ను పూర్తిచేసింది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ, నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 188 పరుగులు చేసింది. బ్యాటింగ్‌లో టాప్ ఆర్డర్ మంచి ప్రదర్శనతో స్కోరు బోర్డు దూసుకెళ్లింది.
ఇప్పటికే పాయింట్ల పట్టికలో పై స్థానాల్లో ఉన్న రాజస్థాన్ రాయల్స్‌కి 189 పరుగుల లక్ష్యం నిర్దేశించబడింది. ఢిల్లీ బౌలింగ్‌లో మెరుగైన ప్రదర్శన చేయాల్సిన అవసరం ఉంది. ఈ టార్గెట్‌ను ఛేజ్ చేయడం రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ కోసం సవాల్‌లా మారనుంది.
మ్యాచ్ మిగిలిన భాగం ఎలా సాగుతుందో చూడాలి. అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.