Manakondur: వెల్దికి చెందిన ఇల్లెందుల త్రినాథ్ (19) శని వారం ముగ్గురు స్నేహితులతో కలిసి బయటకు వెళ్లి తిరిగిరాక పోవడంతో ఆరా తీసిన తండ్రి నాంపల్లి. రంగపేట శివారులోని వ్యవసాయ బావిలో త్రినాథ్ మృతదేహం లభ్యం. తన కొడుకు మృతి విషయంలో ముగ్గురు స్నేహితులపై అనుమానాలు ఉన్నట్లు తండ్రి నాంపల్లి ఫిర్యాదు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్న మానకొండూరు పోలీసులు.
