Rakshasa

Rakshasa: విడుదలైన ‘రాక్షస’ మూవీ తెలుగు ట్రైలర్

Rakshasa: కన్నడ కథానాయకుడు ప్రజల్వ్ దేవ్ రాజ్ నటించిన సినిమా ‘రాక్షస’. ఈ సినిమాను కన్నడతో పాటు తెలుగులోనూ శివరాత్రి కానుకగా ఫిబ్రవరి 26న విడుదల చేయబోతున్నారు. ఈ సందర్భంగా శనివారం మూవీ తెలుగు వర్షన్ ట్రైలర్ ను రిలీజ్ చేశారు. గతంలో శివరాజ్ కుమార్ నటించిన ‘వేద’ చిత్రాన్ని తెలుగులో విడుదల చేసిన ఎంవీఆర్ కృష్ణ ‘రాక్షస’ చిత్రం తెలుగు హక్కుల్ని సొంతం చేసుకున్నారు. లోహిత్ హెచ్ దర్శకత్వం వహించిన ఈ సినిమాకు నోబిన్ పాల్ సంగీతం అందించారు. ఈ టైమ్ లూప్ హారర్ మూవీ తెలుగువారినీ ఆకట్టుకుంటుందని మేకర్స్ చెబుతున్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Horoscope Today: ఆర్థిక విషయాల్లో ఆ రాశుల వారు జాగ్రత్త.. 12 రాశుల వారికి రాశిఫలాలు

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *