srisailam project: శ్రీశైలం జలాశయం పరిశీలనకై ప్రపంచ బ్యాంక్ అధికారులు, స్టేట్ డ్యాం సేఫ్టీ అధికారులు,సీడబ్ల్యూసీ,అధికారులు శ్రీశైలం జలాశయం అధికారులు శ్రీశైలం డ్యాం వ్యూపాయింట్ వద్ద సమావేశమయ్యారు జలాశయం మరమ్మతులపై మొదటి విడత నిధులు విడుదలకు వివరాలను సేకరించారు రేపు ఉదయం క్షేత్రస్థాయిలో జలాశయాన్ని పరిశీలించనున్నారు అయితే గతంలోనే శ్రీశైలం జలాశయం మరమ్మత్తులపై అధికారులు 203 కోట్ల అంచనావేయంతో ప్రపంచ బ్యాంకు ప్రతినిధులకు ప్రతిపాదనలు పంపించారు ఈనేపధ్యంలో మొదటి విడత 102 కోట్లకు సంబంధించి పన లను పరిశీలించనున్నట్లు అధికారులు ద్వారా సమాచారం తెలుస్తోంది.
