కొరియోగ్రాఫర్ వేధింపుల కేసులో నిందితుడిగా రిమాండ్ లో ఉన్న జానీ మాస్టర్ కు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు . ఈనెల 6 నుంచి 10 వరకూ బెయిల్ ఇచ్చింది . నేషనల్ అవార్డు తీసుకోవడం కోసం రంగారెడ్డి జిల్లా కోర్టు బెయిల్ మంజూరు చేసింది.
ఈ వార్త అప్ డేట్ అవుతోంది