Naga Chaitanya-Sobhita Dhulipala: టాలీవుడ్ నటుడు అక్కినేని నాగచైతన్య, నటి శోభితా ధూళిపాళ్ల వివాహం జరిగింది. నిన్న (బుధవారం) రాత్రి హైదరాబాద్‌లోని అన్నపూర్ణ స్టూడియోస్‌లో ఘనంగా జరిగింది. ఈ పెళ్లి కి కొంతమందిని మాత్రమే హ్వానించారు. ఇపుడు ఈ పెళ్లికి సంబందించిన ఒక్క వీడియో సోషల్ మీడియా లో వైరల్ గ మారింది. నాగచైతన్య.. శోభిత మెడలో తాళి కడుతున్న సమయంలో అఖిల్ ఆనందంతో విసిల్ వేస్తూన దృశ్యాలు అందులో కనిపించాయి. తాళి కటిన తర్వాత కంటతడి పెట్టుకున్న శోభితా. నాగార్జున, వెంకటేశ్, అఖిల్‌తోపాటు ఇతర కుటుంబసభ్యులు వేదికపై కనిపించారు. ఆనందం వ్యక్తం చేస్తూ.. నూతన జంటకు శుభాకాంక్షలు చెప్పారు.
Once again Happy marriage life @chay_akkineni @sobhitaD 💐💐💐
Happy for you #SoChay #Chayo #SoChayWedding pic.twitter.com/tLPP4xARqG— Яavindra (@Nag_chay_akhil) December 5, 2024

