YS Jagan: నేడు గుంటూరులో జగన్ పర్యటన. తెనాలి రౌడీ షీటర్ నవీన్ చేతిలో గాయపడి మృతి చెందిన సహన పార్థీవ దేహనికి నివాళులు అర్పించనున్న జగన్. జగన్ పర్యటన వేళ తన కుమారుడు నవీన్ ని వాడుకోని వైసీపీ నాయకులు ఇప్పుడు రౌడీ షీటర్ ని చేశారని నవీన్ తల్లీ ఆవేదన. సహన, నవీన్ ఆ అమ్మాయి ఇద్దరూ మూడు సంవత్సరాల నుండి ప్రేమించుకోంటున్నారు. వారిద్దరికీ వివాహం చేయాలనుకున్నాం ఇంతలో ఇలా జరిగింది.వైసీపీ నాయకులు రాజకీయ ప్రయోజనం తన కుటుంబాన్ని వేదిస్తున్నారని ఆవేదన.
