Chhaava OTT

Chhaava OTT: ఛావా ఓటీటికి వచ్చేది ఎప్పుడంటే..?

Chhaava OTT: బాలీవుడ్ యంగ్ హీరో విక్కీ కౌశల్ హీరోగా రష్మిక మందన్నా హీరోయిన్ గా దర్శకుడు లక్ష్మణ్ ఉటేకర్ తెరకెక్కించిన హిస్టారికల్ హిట్ సినిమా ఛావా. అయితే ఎన్నో అంచనాలతో వచ్చిన ఈ సినిమా సెన్సేషనల్ హిట్ అయ్యి అదరగొట్టింది.

ఒక్క హిందీ లోనే కాకుండా తెలుగులో కూడా మంచి వసూళ్లు సాధించిన ఈ సినిమా ఓటీటీ రిలీజ్ పై ఇంట్రెస్టింగ్ న్యూస్ వినిపిస్తుంది.ఛావా రానున్న ఏప్రిల్ 11 నుంచి స్ట్రీమింగ్ కి అందుబాటులో ఉండనున్నట్టు టాక్. మరి ఈ చిత్రం స్ట్రీమింగ్ హక్కులు నెట్ ఫ్లిక్స్ సొంతం చేసుకున్న విషయం తెలిసిందే.

Also Read: Gaddar Awards: గద్దర్ అవార్డులపై తెలంగాణ ప్రభుత్వం కీలక ప్రకటన

ఇక దీనిపై అధికారిక ప్రకటన త్వరలోనే రానున్నట్టు తెలుస్తోంది. ఈ చిత్రానికి ఏ ఆర్ రెహమాన్ సంగీతం అందించారు. ఈ సినిమాకి మాడాక్ ఫిల్మ్స్ వారు నిర్మాణం వహించారు.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *