Vijay Hazare Trophy

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీలో ముంబైని కర్ణాటక ఎడ్జ్ దాటింది

Vijay Hazare Trophy: విజయ్ హజారే ట్రోఫీ డిసెంబరు 21, 2024న అహ్మదాబాద్‌లోని నరేంద్ర మోదీ స్టేడియం B గ్రౌండ్‌లో ముంబై, కర్ణాటకల మధ్య ఉత్కంఠభరితమైన మ్యాచ్ జరిగింది. ఈ అత్యధిక స్కోరింగ్ ఘర్షణలో కర్ణాటక అద్భుతమైన విజయం సాధించి కొత్త బెంచ్‌మార్క్‌ను నెలకొల్పింది. లిస్ట్ A క్రికెట్‌లో పరుగుల వేట.

Vijay Hazare Trophy: టాస్ గెలిచిన కర్ణాటక బౌలింగ్ యంచుకుంది. మొదట బ్యాటింగ్కి వచ్చిన  ముంబై శుభారంభం చేసింది. కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ అజేయంగా 114 పరుగులు చేయగా, శివమ్ దూబే కేవలం 33 బంతుల్లో 63 పరుగులు చేసాడు ,ముంబయి 50 ఓవర్లలో 382/4 భారీ స్కోరు చేసింది.

ఇది కూడా చదవండి: Bomb Threat: పరీక్షల వాయిదా కోసం.. బాంబు బెదిరింపులు పంపిన విద్యార్థులు

Vijay Hazare Trophy: భారీ లక్ష్యాన్ని ఛేదించేందుకు వచ్చిన  కర్ణాటక ఆది నుంచి మెరుగైన ఆట తీరును ప్రదర్శించింది.కెప్టెన్ మయాంక్ అగర్వాల్ 47 పరుగులు చేసి ఔటవ్వగా అనీష్ కే.వి, కేఎల్‌ శ్రీజిత్‌ కీలక భాగస్వామ్యం నెలకొల్పి గెలుపు దిశగా అడుగులు వేస్తూ అనీష్ కే.వి వికెట్ కోల్పోయాడు తరువాత బ్యాటింగుకు వచ్చిన ప్రవీణ్ దూబెతో కలిసి కేఎల్‌ శ్రీజిత్‌,383 పరుగుల లక్ష్యాన్ని  46.2 ఓవర్లలోనే ముగించారు, కేఎల్‌ శ్రీజిత్‌ అజేయంగా 150 చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. కీలక ఇన్నింగ్స్‌లు ఆడిన శ్రీజిత్‌ ప్లేయర్‌ ఆఫ్‌ ద మ్యాచ్‌గా నిలిచాడు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Telangana:ఇద్ద‌రు పిల్ల‌ల‌ను చంపి ఆత్మ‌హ‌త్య చేసుకున్న ఇల్ల‌రికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘ‌ట‌న‌

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *