Vijay Deverakonda: విజయ్ దేవరకొండ లాస్ట్ గా కల్కి 2898 AD అర్జున్ పాత్ర కనిపించి మంచి ఆదరణ పొందాడు. ఇపుడు గౌతమ్ తిన్ననూరి v12 సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా బాలీవుడ్ హీరోలు వీడియో సాంగ్స్ చేస్తువుంటారు. ఇపుడు ఏ కల్చర్ తెలుగులోకి కూడా వచ్చింది అని చూపొచ్చు. గతం లో సాయి దుర్గ తేజ్ ఇంకా కలర్ స్వాతి కలిసి ‘’soul of satya’’ అనే మ్యూజిక్ సాంగ్ చేసారు. ఇదే బాటలో విజయ్ దేవరకొండ కూడా వెళ్తున్నాడు. రాధిక మదన్‌తో కలిసి అయన ‘సాహిబా’ (Sahiba) అనే మ్యూజిక్ ఆల్బమ్‌తో నటించారు. హీరియే’ ఫేమ్ సింగర్ జస్లిన్ రాయల్ ఈ పాటను కంపోజ్ చేశారు. తాజాగా ఈ పాట ఫుల్ వీడియో విడుదలైంది.