Telangana Cabinet

Venky: వెంకీ రీరిలీజ్ ఫీవర్: మళ్లీ థియేటర్లలో రవితేజ కామెడీ బ్లాస్ట్!

Venky: రవితేజ కెరీర్‌లో ఐకానిక్ హిట్‌గా నిలిచిన ‘వెంకీ’ సినిమా గురించి కొత్తగా చెప్పనవసరం లేదు. శ్రీను వైట్ల డైరెక్షన్‌లో వచ్చిన ఈ చిత్రంలో రవితేజ, బ్రహ్మానందం కాంబోలోని హాస్యం ఇప్పటికీ ప్రేక్షకులను కడుపుబ్బా నవ్విస్తోంది. ముఖ్యంగా ట్రైన్ సీన్‌లు, వేణుమాధవ్ పాటలు అభిమానుల మనసులో చెరగని ముద్ర వేశాయి. సోషల్ మీడియాలో ఈ సీన్స్ మీమ్స్‌గా ఇప్పటికీ వైరల్‌గా మారుతున్నాయి.

Also Read: Bachelor Prema Kathalu: పూజా కార్యక్రమాలతో ఘనంగా ప్రారంభమైన “బ్యాచిలర్స్ ప్రేమకథలు”

Venky: దేవి శ్రీ ప్రసాద్ సంగీతం సినిమాకు మరో హైలైట్. ఫ్యాన్స్ ఎప్పటి నుంచో ఈ కల్ట్ కామెడీని మళ్లీ థియేటర్లలో చూడాలని కోరుకుంటున్నారు. ఆ కోరిక నెరవేర్చేందుకు నిర్మాతలు సిద్ధమయ్యారు! 2023 డిసెంబర్‌లో రీరిలీజ్‌తో సందడి చేసిన ‘వెంకీ’ మరోసారి జూన్ 14న థియేటర్లలో సందడి చేయనుంది. ఈసారి 4K క్వాలిటీలో వస్తుండటంతో అభిమానులు ఫుల్ జోష్‌లో ఉన్నారు.

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *