Matka Movie Trailer: మెగా హీరో వరుణ్ తేజ్ ప్రధాన పాత్రల్లో నటిస్తున్న తాజా చిత్రం మట్కా. ఈ మూవీ ట్రైలర్ ని మెగాస్టార్ చిరంజీవి సోషల్ మీడియా ద్వారా రిలీజ్ చేశారు.కరుణ కుమార్ ఈ సినిమాకు దర్శకత్వం వహిచారు. అయన పలాస 1978, శ్రీదేవి సోడా సెంటర్ సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నారు. విజేందర్ రెడ్డి తీగల, రజనీ తాళ్లూరి ఈ సినిమాను నిర్మిస్తున్నారు. మీనాక్షి చౌదరి హీరోయిన్ గా నటిస్తుంది.ఈ సినిమా నవంబర్ 14న ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్నట్లు చిత్రబృందం ప్రకటించిన విషయం తెలిసిందే.