Ustaad Bhagat Singh

Ustaad Bhagat Singh: ఉస్తాద్ భగత్ సింగ్ సంచలన సాంగ్ లీక్!

Ustaad Bhagat Singh: పవన్ కళ్యాణ్ నటిస్తున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా షూటింగ్ జోరుగా సాగుతోంది. శ్రీలీల, రాశి ఖన్నా హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రంలో హరీష్ శంకర్ మార్క్ యాక్షన్, ఎంటర్‌టైన్‌మెంట్ అభిమానులకు గూస్‌బంప్స్ తెప్పిస్తోంది. ఇటీవల క్లైమాక్స్ షూట్ పూర్తయింది. అయితే, ఈ సినిమాలోని ఓ సాంగ్ గురించి ప్రొడ్యూసర్ skn ఇచ్చిన లీక్ సోషల్ మీడియాలో హల్‌చల్ చేస్తోంది. పవన్ డాన్స్, దేవిశ్రీ సంగీతం కాంబో అభిమానులకు అదిరిపోయే అనుభవం ఇవ్వనుందని ఆయన ట్వీట్ చూస్తే అర్ధం అవుతుంది. మొత్తానికి ఈ పాట రిలీజ్‌తో సోషల్ మీడియా షేక్ కావడం ఖాయం!

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *