Amaravati: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయం. అమరావతి రైల్వే లైన్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం.కృష్ణా నదిపై 3.2 కి.మీ. మేర రైల్వే వంతెన నిర్మాణం. రూ.2,245 కోట్లతో 57 కి.మీ. రైల్వేలైన్ నిర్మాణం ఎర్రుపాలెం నుంచి అమరావతి మీదుగా.. నంబూరు వరకు కొత్త రైల్వే లైన్‌కు ఆమోదం. అమరావతితో ఇతర నగరాలకు కనెక్టివిటీ. అమరావతి నుంచి హైదరాబాద్- చెన్నై-కొల్‌కతాకు..
అనుసంధానం చేస్తూ కొత్త రైల్వే లైన్. ఎర్రుపాలెం నుంచి నంబూరు వరకూ 9 స్టేషన్లు.పెద్దాపురం, పరిటాల, కొప్పురావూరులలో పెద్దస్టేషన్లు.అమరావతి ప్రధాన స్టేషన్. ఈ రైల్వే లైన్‌కు కృష్ణా, పల్నాడు, గుంటూరు.. ఖమ్మం జిల్లాల్లో 450హెక్టార్ల భూమి అవసరం 2017-18లోనే అమరావతి రైల్వే లైన్‌కు డిపిఆర్ సిధ్దం. మొత్తం 56.53కిలోమీటర్లు మేర డబుల్ రైల్వే లైను త్వరలో పట్టాలు ఎక్కనున్న అమరావతి రైల్వే లైన్ ప్రాజెక్టు పనులు.
