TTD: తిరుమల శ్రీవారి భక్తులకు అలర్ట్.. విశేష ఉత్సవాల తేదీలను ప్రకటించిన టీటిడీ
- జూలై నెలలో తిరుమలలో విశేష ఉత్సవాల తేదీలను ప్రకటించిన టీటిడీ
- జూలై 5న పెరియాళ్వార్ శాత్తుమొర
- జూలై 6న శయన ఏకాదశి, చాతుర్మాస్య వ్రతారంభం
- జూలై 7న శ్రీనాథ మునుల వర్ష తిరు నక్షత్రం.
- జూలై 10న గురు పౌర్ణమి సందర్భంగా శ్రీవారి గరుడసేవ
- జూలై 16న శ్రీవారి ఆలయంలో ఆణివారి ఆస్థానం
- జూలై 25న చక్రతాళ్వార్ వర్ష తిరు నక్షత్రం
- జూలై 28న తిరుమల శ్రీవారి పురిశైవారి తోటకు వేంచేపు
- జూలై 29న గరుడ పంచమి సందర్భంగా శ్రీవారి గరుడసేవ
- జూలై 30న కల్కి జయంతి, కశ్యప మహర్షి జయంతి