The Paradise Glimpse

The Paradise Glimpse: వైల్డ్‌ లుక్‌లో నాని.. ‘ది ప్యారడైజ్‌’ రా స్టేట్‌మెంట్‌ రిలీజ్‌

The Paradise Glimpse: నాని- శ్రీకాంత్ ఒడెలా కంబోలో వచ్చిన ‘’దసరా’’ సంచలనం సష్టించిన విషయం అందరికి తెలిసిందే.. ఆ సినిమాతోనే నాని 100 క్రోర్స్ క్లబ్ లో జాయిన్ అయ్యారు.. ఈ ఘన విజయం తర్వాత ఇంకో సారి వీల కాంబినేషన్ మల్లి రిపీట్ అవుతుంది. ఈ సినిమా ని అనౌన్స్ చేసినప్పటి నుందే సినిమా పైన అంచనాలు పెరిగాయి. ఇపుడు చిత్ర యూనిట్ ‘ది ప్యారడైజ్‌’ గ్లిమ్స్ రిలీజ్ చేసింది.. అందులో నాని ని నెవర్ బిఫోర్ అవతార్ లో చూపించారు శ్రీకాంత్ ఒడెలా.

 

తెలుగు సినిమా ప్రస్థానం ఈ లింక్ ద్వారా తెలుసుకోవచ్చు 

ALSO READ  Online Betting: ఆన్‌లైన్ బెట్టింగ్‌లకు అంతే లేదా.. మరొకరు బలి

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *