Telusu Kada: పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్ మీద వస్తున్న తెలుసు కదా నుండి వచ్చిన మల్లిక గంధ అనే ఫీల్ గుడ్ సాంగ్ లిజనర్స్ ని ఆకట్టుకుంటోంది. తమన్ ట్యూన్ ఇచ్చారు. సిద్ శ్రీరామ్ వాయిస్ కి సపరేట్ ఫ్యాన్ బేస్ ఉంది.. చాలా చక్కగా పాడారు.. కృష్ణకాంత్ అందమైన లిరిక్స్ రాశారు. లిరికల్ వీడియోలో సిద్ధు-రాశీల పెయిర్, వాళ్ల మధ్య కెమిస్ట్రీ, సింపుల్ గా వేసిన స్టెప్స్ ఆకట్టుకుంటున్నాయి. అక్టోబర్ 17న మీరంతా థియేటర్లకు రావాలని తెలుసు కదా అంటోంది మూవీ టీమ్..
