Social Media: యూట్యూబ్ వీడియో చూస్తూ కాన్పు.. ఐసీయూలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!: నార్మల్ డెలివరీ కోసం అత్త చేసిన ప్రయత్నంతో ఘోరం!
మరింత Social Media: యూట్యూబ్ వీడియో చూస్తూ కాన్పు.. ఐసీయూలో సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ మృతి!Tag: trending news
Viral News: స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. రూ.20 నోటుపై వింత వినతి.. !
Viral News: దేవుడిని అందరూ వింత వింత కోరికలు అడుగుతుంటారు. తాము కోరుకున్న కోరికలు తీరాలని పేపర్ పైన రాసి కొంతమంది ముడుపులు కడితే, మరికొందరు హుండీలో వేస్తుంటారు. కొన్నిసార్లు భక్తులు కోరే కొన్ని వింతైన కోరికలు సోషల్ మీడియాలో వైరల్ కావడం మనం చాలాసార్లే చూశాం.
మరింత Viral News: స్వామీ.. మా అత్త చనిపోయేలా చూడు’.. రూ.20 నోటుపై వింత వినతి.. !Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!
Viral News: 9 ఏళ్ల ఐటీ ఉద్యోగంలోని ఒత్తిడి భరించలేక ఒక మహిళా టెక్కీ తన ఉద్యోగాన్ని వదిలి ఆటో డ్రైవర్‌గా మారింది. ప్రస్తుతం ఆటో నడుపుతూ నెలకు రూ.60 వేలు సంపాదిస్తూ ప్రశాంతంగా జీవిస్తోంది. ఈమె కథ సోషల్ మీడియాలో వైరల్ అవ్వగా.. ఐటీ ఉద్యోగులు తమ పని ఒత్తిడిని పంచుకుంటూ ఆమె నిర్ణయాన్ని అభినందిస్తున్నారు.
మరింత Viral News: ఐటీ ఉద్యోగానికి గుడ్ బై.. ఆటో డ్రైవర్‌గా కొత్త ప్రయాణం..!Viral News: ట్రైన్‌లో వృద్ధుడికి సీట్ ఇప్పించిన రైల్వే పోలీస్.. ప్రయాణికులకు మానవత్వంపై క్లాస్.. వీడియో వైరల్!
Viral News: మనం చూస్తూనే ఉంటాం ప్రతి రోజు ట్రైన్ లలో వందల మంది ప్రయాణిస్తుంటారు. టికెట్ తీసుకోని వెంటనే సీట్ కోసం యువకులు పరుగులు తీస్తుంటారు. సీట్ దొరికితే పక్కన వృద్ధులు ఉన్నా వారిని చూసి చూడనట్లే ఉంటారు
మరింత Viral News: ట్రైన్‌లో వృద్ధుడికి సీట్ ఇప్పించిన రైల్వే పోలీస్.. ప్రయాణికులకు మానవత్వంపై క్లాస్.. వీడియో వైరల్!Octopus: బిడ్డల జన్మ కోసం ప్రాణాలనే త్యాగం చేసే విచిత్ర జీవి.. కథ వింటే కన్నీళ్లు ఆగవు!
Octopus: జంతు ప్రపంచంలోనే అత్యంత బాధాకరమైన ప్రెగ్నెన్సీ ఆక్టోపస్‌లది. మేటింగ్ తర్వాత మగ ఆక్టోపస్ పిచ్చిదానిలా మారి చనిపోతే.. ఆడ ఆక్టోపస్ వేలాది గుడ్లను రక్షించే క్రమంలో ఏమీ తినకుండా నెలల తరబడి కాపలా కాస్తుంది. చివరికి గుడ్ల నుండి పిల్లలు బయటకు వచ్చే క్షణంలోనే తల్లి ఆక్టోపస్ కన్నుమూస్తుంది.
మరింత Octopus: బిడ్డల జన్మ కోసం ప్రాణాలనే త్యాగం చేసే విచిత్ర జీవి.. కథ వింటే కన్నీళ్లు ఆగవు!Viral News: లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్
Viral News: లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్
మరింత Viral News: లంచం అడిగిన అధికారి.. చెప్పుతో కొట్టిన కండక్టర్Indian Railways: వందల ప్రాణాలు కాపాడుతున్న ‘X’ గుర్తు.. ఎలాగో తెలుసా..?
Indian Railways: రైలు చివరి బోగీపై ఉండే ‘X’ గుర్తు ఆ రైలులో అన్ని బోగీలు ఉన్నాయని, ఏదీ మధ్యలో విడిపోలేదని సూచిస్తుంది. స్టేషన్ మాస్టర్లు ఈ గుర్తు ద్వారా రైలు ప్రయాణాన్ని సురక్షితంగా ధ్రువీకరిస్తారు. దీనితో పాటు ‘LV’ బోర్డు మరియు ఎరుపు రంగు లైట్ కూడా రక్షణ సంకేతాలుగా పనిచేస్తాయి.
మరింత Indian Railways: వందల ప్రాణాలు కాపాడుతున్న ‘X’ గుర్తు.. ఎలాగో తెలుసా..?Viral Video: మార్చి 21న భారత్-పాక్ యుద్ధం? సోషల్ మీడియా జోస్యంపై నెటిజన్ల ఫైర్!
Viral Video: ఓ సోషల్ మీడియా ఇన్ ఫ్లూయెన్సర్ మార్చి 21న భారత్-పాక్ యుద్ధం వస్తుందని, ప్రజలు ఆహారం, మందులు సిద్ధం చేసుకోవాలని చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. జాతక చక్రం ఆధారంగా ఆమె చేసిన ఈ జోస్యంపై నెటిజన్లు మండిపడుతున్నారు. వ్యూస్ కోసం ప్రజలను భయపెట్టడం సరికాదని విమర్శలు వస్తున్నాయి.
మరింత Viral Video: మార్చి 21న భారత్-పాక్ యుద్ధం? సోషల్ మీడియా జోస్యంపై నెటిజన్ల ఫైర్!Wife Sells Husband: చంపడం ఎందుకు.. నా భర్తను ఇచ్చేస్తా ఎంత ఇస్తావ్..?
Wife Sells Husband: మధ్యప్రదేశ్ భోపాల్‌లో ఒక మహిళ తన భర్తను అతని ప్రియురాలికి రూ. 1.5 కోట్ల విలువైన ఆస్తి, నగదుకు ‘అమ్మేసింది’. భర్త తనతో ఉండనని కోర్టులో చెప్పడంతో, పిల్లల భవిష్యత్తు కోసం భార్య ఈ వింత ఒప్పందానికి సిద్ధపడింది. కోర్టు కౌన్సిలింగ్‌లో ఈ వివాదం పరిష్కారమైంది.
మరింత Wife Sells Husband: చంపడం ఎందుకు.. నా భర్తను ఇచ్చేస్తా ఎంత ఇస్తావ్..?Viral News: ఈమె అసలు తల్లేనా.. పిల్లల ప్రాణాలతో రీల్స్..
Viral News: సోషల్ మీడియాలో చిన్న లేదు పెద్ద లేదు.. ప్రతి ఒక్కరూ ఫేమస్ కావడానికి చేయని పనులు, పడని తిప్పలు లేవు
మరింత Viral News: ఈమె అసలు తల్లేనా.. పిల్లల ప్రాణాలతో రీల్స్..