నల్లగొండ జిల్లాలో ఫ్లోరైడ్ ఉద్యమకారుడు, అంశుల స్వామి తండ్రి అయిన అంశుల సత్యనారాయణ (75) అనారోగ్యంతో బాధపడుతూ మంగళవారం కన్నుమూశారు.
మరింత Telangana:ఫ్లోరైడ్ ఉద్యమకారుడు అంశుల సత్యనారాయణ కన్నుమూతTag: Telugu news
Telangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్
తెలంగాణలో టీజీపీఎస్సీ గ్రూప్ 1 నోటిఫికేషన్లను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్లను మంగళవారం రాష్ట్ర హైకోర్టు కొట్టివేసింది.
మరింత Telangana:గ్రూప్ 1 పరీక్షలకు హైకోర్టు గ్రీన్‌సిగ్నల్Telangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటన
వ్యవసాయ భూమిలో ఉన్న బావి వద్దకు కొడుకులను తీసుకెళ్లి అందులో తోసేశాడు. ఆపై తాను కూడా బావిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు.
మరింత Telangana:ఇద్దరు పిల్లలను చంపి ఆత్మహత్య చేసుకున్న ఇల్లరికం అల్లుడు.. కామారెడ్డి జిల్లాలో ఘటనvarginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!
చిన్నపాక సోమయ్యది తెలంగాణ రాష్ట్రంలోని యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండలకేంద్రం. ప్రస్తుతం ఆయన అమెరికాలోని వర్జీనియా విశ్వవిద్యాలయంలో స్టెం సెల్స్, క్యాన్సర్ బయాలజీ పరిశోధనల్లో శాస్త్రవేత్తగా పనిచేస్తున్నారు.
మరింత varginia scientist: ప్రపంచ మేటి సైంటిస్ట్.. మన తెలుగింటి నిరుపేద బిడ్డ!kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణ
వచ్చే డిసెంబర్ 7 నాటికి కాంగ్రెస్ పాలనకు ఏడాది గడువు పూర్తవగానే ప్రభుత్వ వైఫల్యాలపై చేపట్టే ప్రజాపోరాటాలను కేసీఆర్ రచిస్తున్నట్టు ఆ పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
మరింత kcr:త్వరలో జనంలోకి గులాబీ దళపతి కేసీఆర్.. సిద్ధమవుతున్న కార్యాచరణap news:సామూహిక లైంగికదాడి ఘటనపై 24 గంటల్లోనే నిందితుల అరెస్టు
సామూహిక లైంగికదాడి ఘటనకు పాల్పడిన ఆరుగురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు.
మరింత ap news:సామూహిక లైంగికదాడి ఘటనపై 24 గంటల్లోనే నిందితుల అరెస్టుJammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వం
Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్ లో రాష్ట్రపతి పాలన ఎత్తివేస్తూ ఉత్తర్వులు జరీ చేసింది ప్రభుత్వం
మరింత Jammu Kashmir: జమ్మూ కాశ్మీర్‌లో రాష్ట్రపతి పాలన ఎత్తివేసిన కేంద్ర ప్రభుత్వంcm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డి
సీఎం రేవంత్‌రెడ్డి తన సొంతూరికి నిధుల వరద పారించారు. ఫలితంగా నాగర్‌కర్నూలు జిల్లా వంగూరు మండలం కొండారెడ్డిపల్లికి మహర్దశ పట్టుకున్నది.
మరింత cm revanthreddy: ముఖ్యమంత్రా మజాకా! సొంతూరికి కోట్ల నిధులు పారించిన సీఎం రేవంత్‌రెడ్డిTG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కలుషిత నీరు తాగి ఇద్దరి మృత్యువాత.. 80 మందికి అస్వస్థత
సంజీవన్‌రావు పేట గ్రామంలో కలుషిత నీటిని తాగిన కారణంగా సుమారు 50 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
మరింత TG:సంగారెడ్డి జిల్లాలో దారుణం.. కలుషిత నీరు తాగి ఇద్దరి మృత్యువాత.. 80 మందికి అస్వస్థతHyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..
హైదరాబాద్ లో దారుణం జరిగింది. మద్యం మత్తులో స్నేహితుల మధ్య మాట మాట పెరగడంతో హత్యకు దారితీసింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..జగద్గిరి గుట్టలో మద్యం తాగుతున్న స్నేహితుల మధ్య మాటా మాటా పెరిగింది. ఇది కాస్త తీవ్రంగా మారడంతో హత్యకు…
మరింత Hyderabad: మద్యం మత్తులో స్నేహితుడి దారుణ హత్య..