Revanth Reddy

Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం.. రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..

Revanth Reddy: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ 72వ జన్మదినం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి ఆయనకు సంపూర్ణ ఆయురారోగ్యాలు కలగాలని కోరుతూ ‘X’ వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. హైదరాబాద్‌లోని తెలంగాణ భవన్‌లో కేటీఆర్, హరీష్ రావు ఆధ్వర్యంలో 72 కేజీల కేక్ కట్ చేసి సంబరాలు జరుపుకోగా, రాష్ట్రవ్యాప్తంగా సేవా కార్యక్రమాలు కొనసాగుతున్నాయి.

మరింత Revanth Reddy: మాజీ సీఎం కేసీఆర్ జన్మదినం.. రేవంత్ రెడ్డి స్పెషల్ విషెస్..
Telangana Municipal Chairman Winners

Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు.. మేయర్లు, చైర్మన్ల వివరాలు ఇవే!

తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ప్రక్రియ ముగియడంతో రాష్ట్రవ్యాప్తంగా నూతన పాలకవర్గాలు బాధ్యతలు చేపట్టాయి. Telangana Municipal Chairman Winners: కాంగ్రెస్ మెజారిటీ మున్సిపాలిటీలను దక్కించుకోగా, కరీంనగర్‌లో బీజేపీ, నిజామాబాద్‌లో విపక్షాల కూటమి విజయం సాధించాయి. జనగామలో అనివార్య కారణాలతో ఎన్నిక వాయిదా పడగా, మిగిలిన చోట్ల మేయర్లు, చైర్మన్లు బాధ్యతలు స్వీకరించారు.

మరింత Telangana Municipal Chairman Winners: తెలంగాణ మున్సిపల్ పీఠాలపై నూతన సారథులు.. మేయర్లు, చైర్మన్ల వివరాలు ఇవే!
Koti ATM Firing

Koti ATM Firing: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసు.. హర్యానాలో నిందితుడి అరెస్ట్

Koti ATM Firing: హైదరాబాద్ కోఠిలో ఏటీఎం వద్ద కేరళ వ్యాపారిపై కాల్పులు జరిపి రూ. 6 లక్షలు దోచుకున్న కేసులో ఒక నిందితుడిని తెలంగాణ పోలీసులు హర్యానాలో అరెస్ట్ చేశారు. యూపీకి చెందిన ఈ ముఠా గత మూడు నెలలుగా దోపిడీకి ప్లాన్ చేసినట్లు తేలింది. పరారీలో ఉన్న మరో నిందితుడి కోసం గాలింపు కొనసాగుతోంది.

మరింత Koti ATM Firing: అబిడ్స్ ఏటీఎం కాల్పుల కేసు.. హర్యానాలో నిందితుడి అరెస్ట్
Telangana Municipal Mayor Elections 2026

TG Municipal Mayor Elections 2026: నేడే ప్రమాణ స్వీకారం.. మున్సిపల్ పీఠాలపై పరోక్ష ఎన్నిక

Telangana Municipal Mayor Elections 2026: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల అనంతరం స్థానిక సంస్థల అధ్యక్ష పదవుల ఎంపిక ప్రక్రియ తుది దశకు చేరుకుంది. ఫిబ్రవరి 13న వెలువడిన ఫలితాల ప్రకారం కాంగ్రెస్ స్పష్టమైన ఆధిక్యం సాధించగా, పలు చోట్ల చిత్రమైన రాజకీయ సమీకరణలు కనిపిస్తున్నాయి.

మరింత TG Municipal Mayor Elections 2026: నేడే ప్రమాణ స్వీకారం.. మున్సిపల్ పీఠాలపై పరోక్ష ఎన్నిక
Yedulapuram

Yedulapuram: రిజర్వేషన్ల లెక్క తేలింది.. ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఖరారు.

ఏదులాపురం మున్సిపాలిటీలో కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని దక్కించుకుంది. చైర్ పర్సన్‌గా పోకబత్తిని అనిత, వైస్ చైర్మన్‌గా తమ్మినేని నవీన్‌లను మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఖరారు చేశారు. కొద్దిసేపట్లో ఎంపీడీవో కార్యాలయంలో కౌన్సిలర్లందరితో పాటు వీరు ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

మరింత Yedulapuram: రిజర్వేషన్ల లెక్క తేలింది.. ఏదులాపురం మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి ఖరారు.
Rythu Bharosa

Rythu Bharosa: మున్సిపల్ గెలుపుతో జోష్.. రైతు భరోసా నిధులు విడుదల

Rythu Bharosa: మున్సిపల్ ఎన్నికల విజయానంతరం రేవంత్ సర్కార్ రైతు భరోసా పథకం అమలుకు వేగం పెంచింది. ఈ నెల 17న సుమారు రూ. 9,000 కోట్ల నిధులను రైతుల ఖాతాల్లో జమ చేసే అవకాశం ఉంది. ఈ అంశంపై నేడు మంత్రులతో ముఖ్యమంత్రి జరిపే సమావేశం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది.

మరింత Rythu Bharosa: మున్సిపల్ గెలుపుతో జోష్.. రైతు భరోసా నిధులు విడుదల
Kalwakurthy Results

Kalwakurthy Results: హస్తం హవా.. క‌ల్వ‌కుర్తిలో విజేతల జాబితా విడుదల!

Kalwakurthy Results: తెలంగాణ మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టించింది. 116 మున్సిపాలిటీల్లో అత్యధిక చోట్ల హస్తం పార్టీ అభ్యర్థులు విజయం సాధించారు. బీఆర్ఎస్, బీజేపీలు గట్టి పోటీనిచ్చినప్పటికీ కాంగ్రెస్‌కే పట్టం కట్టారు ఓటర్లు. జనసేన పార్టీ కూడా తన ఖాతా తెరిచి రాజకీయ ప్రకంపనలు సృష్టించింది.

మరింత Kalwakurthy Results: హస్తం హవా.. క‌ల్వ‌కుర్తిలో విజేతల జాబితా విడుదల!
TG Municipal Elections Results

TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!

TG Municipal Elections Results: నల్లగొండ జిల్లా చిట్యాల మున్సిపాలిటీ ఒకటో వార్డులో ట్రాన్స్‌జెండర్ అభ్యర్థి నాగిళ్లు సుధాకర్ స్వతంత్రంగా పోటీ చేసి విజయం సాధించారు. ప్రధాన పార్టీల అభ్యర్థులను ఓడించి ఆమె సాధించిన ఈ విజయం తెలంగాణ రాజకీయాల్లో ఒక కొత్త సంప్రదాయానికి చిహ్నంగా నిలిచింది. ప్రజలకు అందుబాటులో ఉంటూ వార్డు అభివృద్ధికి కృషి చేస్తానని సుధాకర్ ప్రకటించారు.

మరింత TG Municipal Elections Results: చరిత్ర సృష్టించిన ట్రాన్స్‌జెండర్.. స్వతంత్ర అభ్యర్థి సుధాకర్ ఘనవిజయం!
Musi River Land Acquisition

Musi River Land Acquisition: మార్కెట్ రేట్ కి కొంటాం.. భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్..!

Musi River Land Acquisition: తెలంగాణ ప్రభుత్వం మూసీ నది పునరుజ్జీవన ప్రాజెక్టు కోసం భూసేకరణ నోటిఫికేషన్ జారీ చేసింది. తొలి దశలో గండిపేట, గోల్కొండ మండలాల పరిధిలో 50 ఎకరాలను సేకరించనున్నారు. మార్కెట్ ధర ప్రకారం పరిహారం అందిస్తామని, ఉగాది నాటికి పనులు ప్రారంభిస్తామని ప్రభుత్వం ప్రకటించింది.

మరింత Musi River Land Acquisition: మార్కెట్ రేట్ కి కొంటాం.. భూసేకరణకు సర్కార్ నోటిఫికేషన్..!
Telangana

Telangana: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపల్ ఎన్నిక రద్దు!

Telangana: నారాయణపేట జిల్లా మక్తల్ మున్సిపాలిటీ 6వ వార్డు బీజేపీ అభ్యర్థి మహదేవ్ ఆత్మహత్య చేసుకున్నారు. రాజకీయ ఒత్తిళ్ల వల్లే ఆయన చనిపోయారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటన నేపథ్యంలో అధికారులు ఆ వార్డులో ఎన్నికను రద్దు చేశారు.

మరింత Telangana: బీజేపీ కౌన్సిలర్ అభ్యర్థి ఆత్మహత్య.. మక్తల్ మున్సిపల్ ఎన్నిక రద్దు!