Jubilee Hills

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెట్రో స్టేషన్ సమీపంలో ఎగిసిపడిన మంటలు!

Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెట్రో స్టేషన్ సమీపంలో ఎగిసిపడిన మంటలు!

మరింత Jubilee Hills: జూబ్లీహిల్స్‌లో భారీ అగ్నిప్రమాదం.. మెట్రో స్టేషన్ సమీపంలో ఎగిసిపడిన మంటలు!
Telangana

Hyderabad: తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ

Hyderabad: తెలంగాణ ప్రభుత్వం ఐఏఎస్ బదిలీల్లో భాగంగా పలువురు జిల్లా కలెక్టర్లకు రాష్ట్ర స్థాయి సంక్షేమ మరియు ఆర్థిక శాఖల్లో కీలక బాధ్యతలు అప్పగించింది. ముఖ్యంగా గోదావరి పుష్కరాల కోసం ప్రత్యేక అధికారిని నియమించడంతో పాటు, జీహెచ్ఎంసీ అధికారులను జిల్లాల కలెక్టర్లుగా బదిలీ చేస్తూ పాలనా యంత్రాంగాన్ని బలోపేతం చేసింది.

మరింత Hyderabad: తెలంగాణలో 45 మంది ఐఏఎస్‌ల బదిలీ
Youtuber Anvesh

Youtuber Anvesh: పోలీసుల పక్కా ప్లాన్.. అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్?

Youtuber Anvesh: వివాదాస్పద యూట్యూబర్ అన్వేష్‌కు చెందిన 2 యూట్యూబ్ ఛానళ్లు, 2 ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలను బ్లాక్ చేయాలని పంజాగుట్ట పోలీసులు గూగుల్, మెటా సంస్థలకు లేఖలు రాయనున్నారు. లుకౌట్ నోటీసులు ఉన్నా తగ్గని అన్వేష్ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ, అతడికి సోషల్ మీడియా వేదికలు లేకుండా చేయడమే లక్ష్యంగా పోలీసులు ఈ కఠిన నిర్ణయం తీసుకున్నారు.

మరింత Youtuber Anvesh: పోలీసుల పక్కా ప్లాన్.. అన్వేష్ యూట్యూబ్ ఛానల్స్ బ్లాక్?
Weather Alert

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అలర్ట్.. వచ్చే మూడు రోజులు ఎలా ఉండబోతుందంటే?

Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అలర్ట్.. వచ్చే మూడు రోజులు ఎలా ఉండబోతుందంటే?

మరింత Weather Alert: తెలుగు రాష్ట్రాల్లో వాతావరణ అలర్ట్.. వచ్చే మూడు రోజులు ఎలా ఉండబోతుందంటే?
Komali Suicide Case

Komali Suicide Case: కోమలి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మారిన సీన్!

Komali Suicide Case: కోమలి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మారిన సీన్!

మరింత Komali Suicide Case: కోమలి సూసైడ్ కేసులో బిగ్ ట్విస్ట్.. బాయ్‌ఫ్రెండ్ ఇచ్చిన స్టేట్‌మెంట్‌తో మారిన సీన్!
Naa Anveshana

Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్‌కు షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్‌కు షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు

మరింత Naa Anveshana: యూట్యూబర్ అన్వేష్‌కు షాక్.. లుకౌట్ నోటీసులు జారీ చేసిన పోలీసులు
KTR

KTR: కుమ్మెర ఘటనపై కేటీఆర్ ఆగ్రహం.. నిందితులు ఏ పార్టీ వారైనా వదలొద్దు

KTR: కుమ్మెర ఘటనపై కేటీఆర్ ఆగ్రహం.. నిందితులు ఏ పార్టీ వారైనా వదలొద్దు

మరింత KTR: కుమ్మెర ఘటనపై కేటీఆర్ ఆగ్రహం.. నిందితులు ఏ పార్టీ వారైనా వదలొద్దు
Komali Suicide

Komali Suicide: ఎదురుచూపులు మిగిల్చిన వేదన.. మరణం ముంగిట కోమలి రాసిన ఆఖరి మాటలు.

Komali Suicide: ఎదురుచూపులు మిగిల్చిన వేదన.. మరణం ముంగిట కోమలి రాసిన ఆఖరి మాటలు.

మరింత Komali Suicide: ఎదురుచూపులు మిగిల్చిన వేదన.. మరణం ముంగిట కోమలి రాసిన ఆఖరి మాటలు.
Maoist Party:

Maoist Party: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఏకే-47తో లొంగిపోయిన కీలక కమాండర్ మల్లేష్!

Maoist Party: ఛత్తీస్‌గఢ్‌లోని కాంకేర్ జిల్లాలో డివిసిఎం స్థాయి మావోయిస్టు కమాండర్ మల్లేష్ ఏకే-47 ఆయుధంతో పోలీసుల ఎదుట లొంగిపోయాడు. హింసను వీడి జనజీవన స్రవంతిలో కలవాలని, ప్రభుత్వం కల్పిస్తున్న పునరావాస ప్యాకేజీలను అందుకోవాలని పోలీసులు ఇతర మావోయిస్టులకు పిలుపునిచ్చారు.

మరింత Maoist Party: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులకు భారీ దెబ్బ.. ఏకే-47తో లొంగిపోయిన కీలక కమాండర్ మల్లేష్!
Telangana Inter Exams 2026

TG Inter Exams 2026: తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఈసారి 5 నిమిషాల గ్రేస్ టైమ్!

Telangana Inter Exams 2026: తెలంగాణలో నేటి నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. 10 లక్షల మంది విద్యార్థుల కోసం 1495 కేంద్రాలను ఏర్పాటు చేశారు. ఈసారి విద్యార్థులకు 5 నిమిషాల గ్రేస్ టైమ్ (9:05 వరకు) ఇచ్చారు. మార్చి 18 వరకు జరిగే ఈ పరీక్షల కోసం సీసీ కెమెరాలు, జంబ్లింగ్ విధానంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు.

మరింత TG Inter Exams 2026: తెలంగాణలో నేటి నుంచే ఇంటర్ పరీక్షలు.. ఈసారి 5 నిమిషాల గ్రేస్ టైమ్!