Komatireddy Venkat Reddy: పీసీసీ రేసులో జగ్గారెడ్డి?.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలు
మరింత Komatireddy Venkat Reddy: పీసీసీ రేసులో జగ్గారెడ్డి?.. మంత్రి కోమటిరెడ్డి సంచలన వ్యాఖ్యలుTag: Telangana News
Telangana News in Telugu, Telugu Latest News, Telangana latest news, latest news from Telangana
Bhatti Vikramarka: ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందో లెక్కలతో సహా వివరిస్తాం
Bhatti Vikramarka: ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందో లెక్కలతో సహా వివరిస్తాం
మరింత Bhatti Vikramarka: ప్రతి కుటుంబానికి ఎంత లబ్ధి జరుగుతుందో లెక్కలతో సహా వివరిస్తాంCrime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!
Crime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!
మరింత Crime News: వైష్ణవి ఎంత పిలిచినా ఉలుకు లేదు.. అనుమానంతో కిటికీలోంచి చూడగా షాకింగ్ సీన్!Seethakka: ప్రతిపక్షం తీరుపై సీతక్క ఆగ్రహం.. సోషల్ మీడియా ప్రచారాల వెనుక అసలు నిజం ఇదీ!
Seethakka: ప్రతిపక్షం తీరుపై సీతక్క ఆగ్రహం.. సోషల్ మీడియా ప్రచారాల వెనుక అసలు నిజం ఇదీ!
మరింత Seethakka: ప్రతిపక్షం తీరుపై సీతక్క ఆగ్రహం.. సోషల్ మీడియా ప్రచారాల వెనుక అసలు నిజం ఇదీ!KTR: ఎన్నికల ముందు దానకర్ణ.. ఇప్పుడు కుంభకర్ణ..
KTR: హైదరాబాద్‌లో జరిగిన మీడియా సమావేశంలో కేటీఆర్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఘాటుగా విమర్శించారు. రేవంత్ రెడ్డి ప్రభుత్వం హామీలను నెరవేర్చడంలో విఫలమైందని, రేషన్ కార్డుల విషయంలో మంత్రుల మధ్య సమన్వయం లేదని ఆరోపించారు. తెలంగాణ నిధులు ఢిల్లీకి తరలిపోతున్నాయని, దీనివల్ల రాష్ట్ర ఆర్థిక వ్యవస్థ దెబ్బతింటుందని ఆయన హెచ్చరించారు.
మరింత KTR: ఎన్నికల ముందు దానకర్ణ.. ఇప్పుడు కుంభకర్ణ..Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్ట్‌కు సీఎం రేవంత్ సిద్ధం.. కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్!
Mahesh Kumar Goud: తెలంగాణలో డ్రగ్స్ కలకలం నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి డ్రగ్ టెస్ట్‌కు సిద్ధమని, కేసీఆర్ కూడా ముందుకు రావాలని పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్ విసిరారు. గత ప్రభుత్వం డ్రగ్స్‌ను పెంచి పోషించిందని, పైలట్ రోహిత్ రెడ్డి వంటి వారిపై చర్యలు తీసుకోవడంలో బీఆర్ఎస్ వైఫల్యాన్ని ఆయన ఎండగట్టారు.
మరింత Mahesh Kumar Goud: డ్రగ్స్ టెస్ట్‌కు సీఎం రేవంత్ సిద్ధం.. కేసీఆర్‌కు పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సవాల్!Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో షోకాజు నోటీసులు.. విచారణకు సిట్ ఏర్పాటు!
Pilot Rohith Reddy: మొయినాబాద్ డ్రగ్స్ కేసులో మాజీ ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డికి బీఆర్ఎస్ పార్టీ షోకాజు నోటీసులు ఇచ్చింది. డ్రగ్స్ ఆరోపణలపై వారం రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని కోరింది. అలాగే, ప్రభుత్వం ఈ కేసు విచారణ కోసం డీసీపీ యోగేష్ నేతృత్వంలో సిట్ (SIT) ఏర్పాటు చేసింది.
మరింత Pilot Rohith Reddy: డ్రగ్స్ కేసులో షోకాజు నోటీసులు.. విచారణకు సిట్ ఏర్పాటు!Hyderabad: ఏసీపీ ఆఫీస్ ముందే కళ్లలో కారం కొట్టి రూ. కోటి లూటీ!
హైదరాబాద్ కూకట్‌పల్లిలో ఏసీపీ ఆఫీసు సమీపంలోనే రూ. కోటి దోపిడీ జరిగింది. బైక్‌పై వెళ్తున్న ఇద్దరి కళ్లలో కారం కొట్టి దుండగులు నగదు ఎత్తుకెళ్లారు. ఈ సొమ్మును హవాలా డబ్బుగా అనుమానిస్తున్న పోలీసులు, సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా నిందితుల కోసం గాలిస్తున్నారు.
మరింత Hyderabad: ఏసీపీ ఆఫీస్ ముందే కళ్లలో కారం కొట్టి రూ. కోటి లూటీ!KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు..!
KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో కేటీఆర్, రాజాసింగ్ మధ్య సరదా సంభాషణ సాగగా, మల్లారెడ్డి తన వివాహ వేడుకకు మంత్రులను ఆహ్వానిస్తూనే కాంగ్రెస్‌పై ఘాటు వ్యాఖ్యలు చేశారు. సభలో ఫిరాయింపు ఎమ్మెల్యేలు అధికార పక్షం వైపు కూర్చోవడంపై బీఆర్ఎస్ సభ్యులు అభ్యంతరం వ్యక్తం చేశారు.
మరింత KTR: తెలంగాణ అసెంబ్లీ లాబీల్లో సందడి.. కేటీఆర్ సరదా వ్యాఖ్యలు..!Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా ప్రగతి ప్రస్థానం!
Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ శివప్రతాప్ శుక్లా ప్రసంగిస్తూ.. 2047 నాటికి తెలంగాణను ప్రపంచానికి దిక్సూచిగా మారుస్తామన్నారు. రైతులకు బోనస్, మహిళలకు ఉచిత బస్సు, ఇందిరమ్మ ఇళ్లు వంటి సంక్షేమ పథకాలతో పాటు రీజినల్ రింగ్ రోడ్డు, మూసీ పునరుజ్జీవం వంటి అభివృద్ధి పనులకు ప్రభుత్వం కట్టుబడి ఉందని స్పష్టం చేశారు.
మరింత Shiv Pratap Shukla: తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం.. ‘తెలంగాణ రైజింగ్ 2047’ లక్ష్యంగా ప్రగతి ప్రస్థానం!