Hyderabad

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?

మరింత Hyderabad: హైదరాబాద్‌లో ఘోరం.. స్పా సెంటర్‌లోనే భార్యను నరికి చంపిన భర్త.. ఆ తర్వాత ఏం చేశాడంటే?
KBR Park Video

KBR Park Video: కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్.. 72 శాతం వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సరికొత్త ప్రాజెక్ట్!

KBR Park Video: జూబ్లీహిల్స్, బంజారాహిల్స్ ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యను తీర్చేందుకు కేబీఆర్ పార్క్ చుట్టూ జీహెచ్ఎంసీ గ్రేడ్ సెపరేటర్ ప్రాజెక్టును వేగవంతం చేసింది. పార్కులోని ఒక్క చెట్టును కూడా నరకకుండా, కేవలం రోడ్డు మీడియన్లలోనే స్టీల్ ఫ్లైఓవర్లు, అండర్‌పాస్‌లు నిర్మించనున్నారు. దీనివల్ల జూబ్లీహిల్స్-మాదాపూర్ ప్రయాణ సమయం తగ్గడంతో పాటు కాలుష్యం 72% తగ్గుతుందని అధికారులు వెల్లడించారు.

మరింత KBR Park Video: కేబీఆర్ పార్క్ చుట్టూ సిగ్నల్ ఫ్రీ కారిడార్.. 72 శాతం వాయు కాలుష్య నివారణే లక్ష్యంగా జీహెచ్ఎంసీ సరికొత్త ప్రాజెక్ట్!
supreme court

supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు

supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు

మరింత supreme court: కేబీఆర్ పార్క్‌లో చెట్ల నరికివేతపై సుప్రీంకోర్టు స్టే.. పర్యావరణ పరిరక్షణకు కీలక ఆదేశాలు
Heatwave Alert

Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!

Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!

మరింత Heatwave Alert: అమ్మబాబోయ్ ఎండలు.. ఇకపైనే అసలు సిసలైన వేసవి!.. ఆ 7 జిల్లాల ప్రజలు తస్మాత్ జాగ్రత్త!
Bandi Bhagirath

Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!

పోక్సో కేసులో రిమాండ్‌లో ఉన్న బండి భగీరథ్ ఐఫోన్‌ను పేట్‌బషీరాబాద్ పోలీసులు సీజ్ చేశారు. బాధితురాలితో జరిపిన చాట్స్, కాల్ డేటాను వెలికితీసేందుకు ఆ ఫోన్‌ను ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపుతున్నారు. నివేదిక వచ్చిన తర్వాత ఆ ఆధారాలను కోర్టుకు సమర్పించనున్నారు. అలాగే నిందితుడిని విచారించేందుకు పోలీసులు త్వరలో కస్టడీ పిటిషన్ దాఖలు చేయనున్నారు.

మరింత Bandi Bhagirath: బండి భగీరథ్ ఐఫోన్ సీజ్ చేసిన పోలీసులు.. ఫోరెన్సిక్ ల్యాబ్‌కు మొబైల్!
Kishan Reddy

Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS

Kishan Reddy: కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి హైదరాబాద్‌లోని ఉప్పుగూడ, మలక్‌పేట స్టేషన్లలో రైల్వే పనులను పరిశీలించారు. రూ.26 కోట్లతో ఉప్పుగూడ స్టేషన్‌ను డిసెంబర్ కల్లా ఆధునీకరిస్తామని, ఎంఎంటీఎస్ రైలును యాదగిరిగుట్ట వరకు పొడిగిస్తామని ప్రకటించారు. గత 12 ఏళ్లలో రాష్ట్రంలో 347 కి.మీ. కొత్త లైన్లు వేసినట్లు తెలిపారు.

మరింత Kishan Reddy: తెలంగాణ రైల్వే అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉంది.. యాదగిరిగుట్టకి MMTS
Bandi Sanjay

Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!

బండి భగీరథ్ కేసుపై కేంద్ర మంత్రి బండి సంజయ్ ట్విట్టర్ వేదికగా స్పందించారు. చట్టం ముందు తన కొడుకైనా, సామాన్యుడైనా ఒకటేనని స్పష్టం చేస్తూ.. కోర్టు ఆదేశాలు వచ్చే లోపే విచారణకు పూర్తిగా సహకరించడానికి న్యాయవాదుల ద్వారా పోలీసుల ముందుకు వెళ్లినట్లు తెలిపారు. తన కుమారుడు నిర్దోషి అని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి నమ్మకం ఉందని ఆయన పేర్కొన్నారు.

మరింత Bandi Sanjay: సత్యమేవ జయతే.. చట్టం ముందు నా కొడుకైనా ఒకటే!
Bandi Bhagirath Arrest

Bandi Bhagirath Arrested: బండి భగీరథ్‌..  లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?

 పోక్సో కేసులో బండి భగీరథ్‌కు మేడ్చల్ కోర్టు 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించడంతో ఆయన్ను చర్లపల్లి జైలుకు తరలించారు. అయితే ఆయన లొంగిపోయాడని బండి సంజయ్ అంటుండగా, తామే నార్సింగిలో అరెస్ట్ చేశామని సైబరాబాద్ సీపీ స్పష్టం చేశారు. తదుపరి దర్యాప్తు కోసం సిట్ పోలీసులు నిందితుడి కస్టడీని కోరే అవకాశం ఉంది.

మరింత Bandi Bhagirath Arrested: బండి భగీరథ్‌..  లొంగిపోయాడా? అరెస్ట్ చేశారా?
bandi bhageerath

POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!

Bandi Bhagirath: పోక్సో కేసులో బాధితురాలు మరియు ఆమె తల్లి శనివారం మేడ్చల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు తమ స్టేట్‌మెంట్‌ను రికార్డు చేశారు. మరోవైపు పోలీసుల విచారణకు హాజరుకాకుండా పరారీలో ఉన్న బండి భగీరథ్ కోసం పోలీసులు లుకౌట్ నోటీసులు జారీ చేసి, 5 ప్రత్యేక బృందాలతో ఢిల్లీ, కరీంనగర్, హైదరాబాద్‌లలో ముమ్మరంగా గాలిస్తున్నారు.

మరింత POCSO Case: బండి భగీరథ్ కేసులో బిగ్ ట్విస్ట్.. మేడ్చల్ కోర్టులో నోరు విప్పిన బాధితురాలు!
bandi bhageerath

Bandi Bhageerath: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు!

Bandi Bhageerath: మైనర్‌పై లైంగిక వేధింపుల (పోక్సో) కేసులో బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు జారీ అయ్యాయి. 4 ప్రత్యేక పోలీస్ బృందాలు హైదరాబాద్, కరీంనగర్, ఢిల్లీలలో గాలిస్తుండగా.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసులు తనిఖీలు చేయడం సంచలనంగా మారింది.

మరింత Bandi Bhageerath: బండి భగీరథ్‌పై లుకౌట్ నోటీసులు.. కేంద్ర మంత్రి బండి సంజయ్ ఇంట్లో సైబరాబాద్ పోలీసుల తనిఖీలు!