తెలంగాణలో ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సారధ్యంలోని కాంగ్రెస్ పాలనపై మావోయిస్టు పార్టీ సంచలన బహిరంగ లేఖను గురువారం విడుదల చేసింది.
మరింత Telangana: కాంగ్రెస్ ఏడాది పాలనపై మావోయిస్టుల సంచలన లేఖTag: Telangana Cabinet
Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలు
13 మంది ఐఏఎస్, 8 మంది ఐఎఫ్ఎస్ అధికారులను బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేసింది.
మరింత Telangana: తెలంగాణలో భారీగా ఐఏఎస్, ఐఎఫ్ఎస్ అధికారుల బదిలీలుTelangana: బిల్లులు ఇస్తరా? ఇవ్వరా? రగిలిపోతున్న తాజా మాజీలు!
బిల్లులను మంజూరు చేయకపోవడంతో తాజా మాజీలు మదన పడుతున్నారు.
మరింత Telangana: బిల్లులు ఇస్తరా? ఇవ్వరా? రగిలిపోతున్న తాజా మాజీలు!CM Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడేనా? ప్రత్యేక కథనం..
తెలంగాణ మంత్రి వర్గ విస్తరణ ఉంటుందా? ఊరిస్తుందా? అన్నది తేలాల్సి ఉన్నది.
మరింత CM Revanth Reddy: తెలంగాణ మంత్రివర్గ విస్తరణ అప్పుడేనా? ప్రత్యేక కథనం..Telangana: తెలంగాణలో మరో మంత్రి ఇంటిలో చోరీ
తెలంగాణలో మరో మంత్రి ఇంటిలో చోరీ చోటుచేసుకున్నది.
మరింత Telangana: తెలంగాణలో మరో మంత్రి ఇంటిలో చోరీCM Revanth Reddy: సీఎం సహాయనిధికి రాష్ట్ర సహకార అపెక్స్ భారీ విరాళం
తెలంగాణ సీఎం సహాయనిధికి తెలంగాణ రాష్ట్ర సహకార అపెక్స్ బ్యాంక్ లిమిటెడ్ పాలకవర్గం భారీ విరాళం అందజేసింది.
మరింత CM Revanth Reddy: సీఎం సహాయనిధికి రాష్ట్ర సహకార అపెక్స్ భారీ విరాళంTelangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ఢిల్లీకి వెళ్లే ముందు మంత్రి కొండా సురేఖతో భేటీ కావడం ప్రాధాన్యం సంతరించుకున్నది.
మరింత Telangana: నాచేతిలో ఏమీ లేదు.. అధిష్ఠానానిదే నిర్ణయం.. మంత్రి సురేఖకు రేవంత్ క్లాస్!CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయనం
ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి బుధవారం సాయంత్రం ఢిల్లీకి బయలుదేరి వెళ్లనున్నారు.
మరింత CM Revanth Reddy:తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి ఢిల్లీకి పయనంTelangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!
వివాదాల సుడిగుండంలో మంత్రి కొండా సురేఖ ఇరుక్కున్నారు. ఆమె వ్యవహారంపై కాంగ్రెస్ పార్టీ ఆచీతూచి వ్యవహారిస్తున్నది. ఆమె విషయంలో త్వరలో ఏదో ఒకటి తేల్చేలా అధిష్ఠానం కదలికలు కనిపిస్తున్నాయి.
మరింత Telangana: మంత్రి కొండా సురేఖ ఎందుకు వివాదాల్లో ఇరుక్కున్నారు? ఏమిటా పంచాయితీలు!Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!
రేపోమాపో అనుకుంటూ వచ్చిన తెలంగాణలో మంత్రి వర్గ విస్తరణ త్వరలో ఏర్పాటు చేయడం ఖాయంగా కనిపిస్తున్నది.
మరింత Telangana: త్వరలో తెలంగాణ మంత్రిమండలి విస్తరణ!